బీ కొత్తకోట : బైక్ పై యువకులు ప్రమాదకర ఫీట్లు

0
190

మంగళవారం రాత్రి బి.కొత్తకోటలో నలుగురు మైనర్ యువకులు ఒకే బైక్‌పై వేగంగా వెళ్తూ ప్రమాదకర విన్యాసాలు చేశారు. పట్టణంలోని బైపాస్ రోడ్డు, దిగువ బస్టాండ్‌లలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న పాదచారులు, స్థానికులు వారు కింద పడిపోతారని భయపడ్డారు. తల్లితండ్రులు మైనర్లకు బైక్‌లు ఇవ్వకుండా పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు

Search
Categories
Read More
SURAKSHA
మహిళ భద్రత కోసం తెలంగాణ పోలీసుల ప్రత్యేక చర్యలు
మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. షీ టీమ్స్...
By Kalaga Sailaja 2026-06-25 05:56:37 0 92
Andhra Pradesh
ప్లేవుడ్ పరిశ్రమను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారులు
బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఉన్న ప్లేవుడ్ పరిశ్రమలో వ్యవసాయం సబ్సిడీ యూరియా వాడుతున్నట్లు ఆరోపణలు...
By Boiena Rajesh 2026-04-19 04:00:31 0 192
Chhattisgarh
Chhattisgarh Strengthens Mining and Mineral Development
Chhattisgarh continues to reinforce its position as one of India's leading mineral-producing...
By Fathima Safa 2026-07-03 15:04:59 0 94
Andhra Pradesh
చందలూరులో పండ్ల తోటల పెంపకానికి శ్రీకారం చుట్టిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
చందలూరులో పండ్ల తోటల పెంపకానికి శ్రీకారం చుట్టిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ. దర్శి మండలం చందలూరు...
By Chennaiah Kati 2026-06-25 14:12:18 0 116
SURAKSHA
Sanjay Kumar, IAS: Driving Goa's Vision with Excellence
The Journey Begins A Leader Shaping the Future of Goa Effective governance is built on the...
By Fathima Safa 2026-08-01 05:36:06 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com