నారా లోకేష్ బాబును కలిసిన ఐ టి డి పి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
Posted 2026-03-11 03:37:15
0
238
రాష్ట్ మానవ వనరుల ఐటి ఎలక్ట్రానిక్స్ మరియు ఆర్టీజి శాఖల మంత్రి నారా లోకేష్ బాబును కలిసిన ఐ టి డి పి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి నాగేంద్ర నాయుడు1 ఈ సమావేశంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నారా l లోకేష్ బాబు సూచించారు ఐటిడీపీ బలోపేతం సంసాగత విస్తరణ భవిష్యత్ కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని లోకేష్ బాబు భరోసా ఇచ్చారు అని నాగేంద్ర నాయుడు తెలిపారు తెలిపారు #మధుబాబు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Karnataka Strengthens Flood Mitigation and Disaster Management
Karnataka continues to enhance its disaster management framework through comprehensive flood...
యానాం రేవులో పులస సందడి.. వేలంలో రికార్డు ధర.
గోదావరి జిల్లాల్లో మొదలైన పులస చేపల సీజన్
యానాం వేలంలో రెండు చేపలకు రికార్డు ధర
మొత్తం...
గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజాదర్బార్
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రజల కోసం ఈ రోజు అనగా 21-01-26న బుధవారం ఉదయం గుంటూరు తూర్పు...
ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించిన కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ 1వ వార్డులో ముమ్మరంగా డ్రైనేజీ శుభ్రత పనులు
🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి: ప్రజా సమస్యలే తన సమస్యలుగా భావిస్తూ, వార్డు...
62-Year-Old Woman Acquitted in Cheating Case Due to Lack of Evidence
62-Year-Old Woman Acquitted in Cheating Case Due to Lack of Evidence
In a recent judgment, a...