అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్ నిశాంత్ కుమార్.

0
168

మదనపల్లిలో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (PGRS)లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజల నుండి 306 అర్జీలను స్వీకరించారు. వితంతు, వికలాంగుల పింఛన్లు, భూ వివాదాలపై వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులు గ్రామాలను సందర్శించి సమస్యలను తెలుసుకోవాలని, అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.

Search
Categories
Read More
SURAKSHA
Shri Binod Kumar, IPS: A Leader Shaping Modern Police Excellence
A 1997-batch AGMUT cadre IPS officer whose commitment to professional policing, organizational...
By Kalaga Sailaja 2026-07-23 10:40:51 0 132
Jharkhand
Palamau Tiger Reserve: Urgent Conservation Needed
A recent report highlights a critical concern for the Palamau Tiger Reserve. While India's...
By Lokeshwari Panthadi 2026-07-02 04:59:08 0 88
Andhra Pradesh
కంచి కామకోటి పీఠాధిపతులు ఆశీస్సులు పొందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు...
By Benguluri Madhubabu 2026-04-17 14:10:22 0 246
Andhra Pradesh
పెట్రోల్, డిజీల్ కొరతపై చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ... ఏపీలో మెరుగుపడుతున్న పరిస్థితులు.
ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో అధికారుల వరుస సమావేశాలు క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు...
By Pagadala Venkateswar 2026-04-28 05:45:46 0 160
Andhra Pradesh
పశు ఆరోగ్యం పై పాడి రైతులందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి వేణుగోపాల్ తెలిపారు.
  బాపట్ల: మండలంలోని ఈతేరు గ్రామంలో శుక్రవారం ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ...
By Gadiyapudi Narendra 2026-01-23 16:24:13 0 429
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com