మంగళగిరి నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

0
225

*మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేష్*

 

మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ముందుగా రేవేంద్రపాడు గ్రామానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజానీకం ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీ మధ్య ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, దుగ్గిరాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కాసరనేని జశ్వంత్, దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Mizoram
Mizoram Suffers ₹1,291 Crore Financial Disaster Blow
A devastating new report reviewed by the State Disaster Management Authority (SDMA) has revealed...
By Lokeshwari Panthadi 2026-06-26 07:44:10 0 149
West Bengal
Malda Division Gets ₹274 Cr Railway Signalling Upgrade
In a major move to enhance passenger safety and operational efficiency, the Indian Railways has...
By Lokeshwari Panthadi 2026-07-03 05:05:18 0 126
Andhra Pradesh
ప్రభుత్వ డిగ్రీ కళాశాల మజురికై వినతి పత్రం
 శ్రీకాకుళం జిల్లా పరిషత్ లో జరిగిన గ్రీవెన్స్ లో రణస్థలం మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను...
By Mukku Ramu 2026-02-09 14:06:56 3 988
Andhra Pradesh
శ్రీకాకుళం విద్యార్ధులు ఈ ప్రయాణం ప్రమాదం
శ్రీకాకుళం - పొందూరు మద్య తిరిగే బస్సులు తక్కువ అవ్వడం వల్ల విద్యార్ధులు మరియూ ప్రయాణీకులు చాల...
By Manda Ramkumar 2026-03-26 06:54:24 0 219
Andhra Pradesh
కలెక్టర్ ఆఫీస్ లో మద్యo మత్తులో పడి ఉన్న ఉద్యోగి
విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ కార్యా లయంలో ఓ ఉద్యోగి మద్యం సేవించి హల్ చల్ చేశాడు రాష్ట్రపతి ఈ...
By Mobbu Venkatramana 2026-02-05 14:17:47 0 495
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com