Mandali bhavan

0
201

మండలి భవనం ప్రారంభం 

 

హైదరాబాద్ :చారిత్రక శాసనసభ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి శాసనమండలి భవనాన్ని ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

 

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజహరుద్దీన్ తో పాటు ప్రభుత్వ సలహాదారులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మండలిలో ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో రేవంత్ రెడ్డి పూజ నిర్వహించారు.

Search
Categories
Read More
Telangana
"₹166 కోట్ల కాంట్రాక్ట్‌పై వివాదం… మూసీ ప్రాజెక్ట్ హాట్ టాపిక్”.|
హైదరాబాద్ : మూసి రివర్ సుందరీకరణ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం రాజకీయంగా చర్చ కొనసాగుతోంది. ఈ...
By Sidhu Maroju 2026-03-29 09:31:07 0 203
Telangana
నిజామాబాద్ :
ప్రపంచ ఫార్మా హబ్‌గా తెలంగాణ   ఔషధ తయారీ, వ్యాక్సిన్ ఉత్పత్తిలో దేశానికే ఆదర్శం...
By Sadaq Sadaq 2026-04-26 03:24:32 0 150
Telangana
కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ నేత శివరామ్ నాయక్ కీలక భేటీ ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్‌తో చర్చలు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసీసీ (AICC) ఇన్‌ఛార్జ్ సెక్రటరీ శ్రీ సచిన్ సావంత్ జీని...
By Chunarkar Jagadeesh 2026-08-10 12:42:37 0 199
Telangana
Traffic jam and wrong side driving of Kia vehicle
Terrific traffic jam in kphb rythubazar road. A Kia vehicle driven in wrong direction and created...
By Terli Ashok 2026-07-18 12:12:29 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com