​గ్యాస్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి: CPM.

0
173

వంట గ్యాస్‌పై ₹60, వాణిజ్య సిలిండర్‌పై ₹115 పెంచడాన్ని సీపీఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు శనివారం మదనపల్లిలో తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ రాజకీయ కారణాలతో సామాన్యులపై భారం మోపడం అన్యాయమని, ఇది నిత్యావసరాల ధరల పెరుగుదలకు దారితీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టీడీపీ, జనసేనలను కోరారు. ఈ పెంపునకు వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా నిరసనలు తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వైసీపీ ర్యాలీను అడ్డుకున్న పోలీసులు
మెగా డీఎస్సిలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా సోమవారం బొబ్బిలిలో వైసీపీ చేపట్టిన ర్యాలీను పోలీసులు...
By Boiena Rajesh 2026-08-10 09:22:44 0 128
Bharat Aawaz
🌍 World Population Day – July 11 Why It Matters More Than Ever in 2024
Every year on July 11, the world observes World Population Day, a day dedicated to focusing...
By Bharat Aawaz 2025-06-28 05:27:05 0 1K
Madhya Pradesh
MP Monsoon Alert: Agriculture and Disaster Teams Ready
With the Southwest Monsoon now actively covering parts of Madhya Pradesh, the state government...
By Lokeshwari Panthadi 2026-06-27 08:05:47 0 83
Andhra Pradesh
ప్రజల కోసం... ప్రజలతోనే ప్రజాదర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రజల కోసం... ప్రజలతోనే ప్రజాదర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక యర్రగొండపాలెం పట్టణంలోని...
By Chennaiah Kati 2026-07-03 16:53:13 0 113
SURAKSHA
Gujarat’s Sentinel: The Inspiring Journey of Vikas Sahay
Uncompromising Integrity, Visionary Security Leadership, and Dedicated Service to the Nation In...
By Kalaga Sailaja 2026-07-28 13:13:25 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com