మదనపల్లెలో వృద్ధురాలి స్థలం కబ్జా.. అండగా నిలిచిన పోలీసులు.
Posted 2026-03-07 04:56:34
0
200
మదనపల్లెలోని సురభికాలనీలో నివసించే చెంగమ్మ అనే వృద్ధురాలి 2 సెంట్ల ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించారు. ఆమెకు ఎవరూ లేకపోవడంతో నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించేందుకు యత్నించగా, బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితులపై శుక్రవారం కేసు నమోదు చేశారు. అనాథ అని చులకనగా చూస్తే ఊరుకోబోమని, కబ్జారాయుళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandrababu: పర్యాటకానికి ఏపీ అన్‌లాక్: సీఎం చంద్రబాబు.
పర్యాటక ప్రాజెక్టుల కోసం ఏపీని అన్‌లాక్ చేశామన్న సీఎం చంద్రబాబు
ఆతిథ్య రంగంలో పెట్టుబడులపై...
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని MRO ధ్రువ కుమార్,...
అన్నమయ్య జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఏఆర్ డీఎస్పీ.
అన్నమయ్య జిల్లా సాయుధ దళాల (ఏఆర్) డీఎస్పీగా ఏడుకొండల రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు....
నూతన ప్రింట్ షాప్ ప్రారంభోత్సవం
బాపట్ల పట్టణంలోని శ్రీ క్షీర భావన్నారాయణ స్వామి వారి దేవస్థానం ప్రకన నూతన ప్రింట్ ఆన్ షాపును...
ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన పీడీ శ్రీనివాస్ ప్రసాద్ గారు
కొండాపురం(M) పరిధిలోని చింతలదేవి పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ప్రాజెక్ట్ డైరెక్టర్...