ICC T20 ప్రపంచకప్ లో ఫైనల్ కి చేరిన టీం ఇండియా

0
344

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది.

*లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టు త‌డ‌బ‌డింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో జాకబ్ బెథెల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పోరాడినప్పటికీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 246 పరుగులే చేయగలిగింది. తద్వారా భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లోకి ప్రవేశించింది.

Like
1
Search
Categories
Read More
Entertainment
Yesteryear legendary singer s Janaki passed away
ప్రముఖ గాయని ఎస్. జానకి గారి మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు తీవ్ర సంతాపం వ్యక్తం...
By G k Nookala 2026-07-11 16:36:47 0 75
Andhra Pradesh
మార్కస్ మసీదు సెంటర్ వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటుకు విన్నతి..
మార్కస్ మసీదు సెంటర్ వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటుకు విన్నతి  చీరాల: చీరాల పట్టణంలోని మార్కస్...
By Gadiyapudi Narendra 2025-12-24 14:14:52 0 225
Telangana
బోనాల చెక్కుల పంపిణి
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి కి ప్రతీక అయిన బోనాల పండుగ కు రాష్ట్రంలో ఎటువంటి ఆదాయం లేని...
By Sidhu Maroju 2025-07-09 17:25:37 0 1K
Andhra Pradesh
Ganta Srinivasa Rao: వైసీపీ తీరుపై ఈసీకి లేఖ రాస్తా: గంటా శ్రీనివాసరావు.
ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతానన్న ఎమ్మెల్యే చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలను ఖండించిన గంటా...
By Pagadala Venkateswar 2026-02-02 07:30:30 0 137
Andhra Pradesh
APSP: ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్.. ప్రభుత్వ ఉత్తర్వుల జారీ.
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుళ్లకు రాష్ట్ర...
By Pagadala Venkateswar 2026-03-28 06:07:27 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com