కృష్ణాపురంలో చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు

0
165

పుంగనూరు మండలం, కృష్ణాపురం గ్రామంలో రైతు దేవేంద్ర నాయుడుకు చెందిన నాలుగు మేకలను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. ఈ ఘటనపై బాధితుడు దేవేంద్ర నాయుడు పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ అశ్వత్ నారాయణ శనివారం తెలిపిన వివరాల ప్రకారం, కేసు నమోదు చేసుకుని, దుండగులను గుర్తించి పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
కొత్తబస్తీకి కల్వర్టు- 45 ఏళ్ల ఎదురుచూపులకు ముగింపు.|
      మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ 190 డివిజన్ కొత్త బస్తీ...
By Sidhu Maroju 2025-12-22 12:30:36 0 235
Media Academy
🎙️ Podcasts Are Going Visual – The New Era of Storytelling
🎙️ Podcasts Are Going Visual – The New Era of Storytelling Podcasts have traditionally...
By Media Academy 2025-05-02 09:24:54 0 5K
Telangana
పార్టీలు మారే వాడు బాగానే బాగు పడుతున్నాడు...శ్రీను రావు పొన్నాల
‎పార్టీలు మారే వాడు బాగానే బాగు పడుతున్నాడు . ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వెళతాడు . వాడికి...
By Ponnala Srinivasrao 2026-07-27 02:55:42 0 178
Telangana
టాలీవుడ్ ఇండస్ట్రీ బాటలో... ఫోక్ ఇండస్ట్రీ ?
ఫోక్ ఇండస్ట్రీ బతకాలంటే నిర్మాత బతకాలి..  ‎ ఫోక్ ఇండస్ట్రీ బతకాలంటే నిజమైన కళాకారులు...
By Ponnala Srinivasrao 2026-06-09 17:02:00 0 165
SURAKSHA
రోడ్డు ప్రమాద బాధితులకు ఆపన్నహస్తం అందించిన పోలీసులు
నిన్న రహదారిపై జరిగిన ప్రమాదంలో గాయపడిన బాధితులను చూసి ఏపీ పోలీసులు మానవత్వంతో స్పందించారు....
By Kalaga Sailaja 2026-06-30 11:09:38 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com