*రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం

0
378

*రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు* 

*యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గౌ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆదేశానుసారం*

*మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలంలోని హస్సానబాద్ గ్రామంలో సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన క్లస్టర్ 8 కో కన్వీనర్ మరియు ఒంగోలు పార్లమెంట్ TNTUC ప్రధాన కార్యదర్శి పసుపు సైనికుడు ఈదర మల్లయ్య దోర్నాల మండల యస్సీ సెల్ అధ్యక్షుడు యలకపాటి చెంచయ్య తదితరులు పాల్గొన్నారు*

Search
Categories
Read More
Andhra Pradesh
రూ.42కే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు!
AP: డ్రైవింగ్‌ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ కార్డులను అతి తక్కువ ధరకే...
By Pagadala Venkateswar 2026-08-18 07:30:25 0 100
SURAKSHA
Rajasthan Police Upgrade Urban & Highway Traffic Safety
The Rajasthan Police are significantly stepping up efforts to modernize traffic management and...
By Lokeshwari Panthadi 2026-07-04 08:17:31 0 84
Andhra Pradesh
పుంగనూరు: శేష వాహనంపై దర్శనం ఇచ్చిన నృత్యుంజయేశ్వర స్వామి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండల కేంద్రంలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర...
By Kothuru Murali 2026-04-25 04:33:39 0 130
SURAKSHA
భద్రత కోసం హెల్ప్‌లైన్ సేవలు
 ట్రాఫిక్ సమస్యల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ సేవలు ప్రారంభంకంటెంట్: ఎలివేటెడ్ కారిడార్...
By Kalaga Sailaja 2026-06-29 05:03:40 0 107
Andhra Pradesh
రైతులకు శుభవార్త
  ఖరీఫ్ పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
By Boya Dasthagiri 2026-08-02 16:05:17 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com