0
Comments
205
Views
తిరుమల తిరుపతి శ్రీ వారి లడ్డు కల్తీ విషయంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారంపై తక్షణమే శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్సీ లతో కలసి శాసనమండలి చైర్మన్ పోడియం వద్ద నిరసన తెలిపిన ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా గారు