అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై కన్ను: కేటీఆర్

0
449

ఖమ్మం: దేశంలో అప్పుడు ఒరిజినల్ గాంధీ ఉండేవారని, ఇప్పుడు డూప్లికేట్ గాంధీలు ఉన్నారని మాజీ మంత్రి KTR విమర్శించారు. 'ఖమ్మం జిల్లాలో ఇళ్ల కూల్చివేత పాపం ముగ్గురు మంత్రులదే. అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై కన్నేశారు. జిల్లా మంత్రులు మాయగాళ్లు.. చిచ్చుపెడుతున్నారు. పేదలకు ఇళ్లు కట్టించకపోగా ఇళ్లను కూల్చివేయడమేనా ఇందిరమ్మ రాజ్యం? మా ప్రభుత్వం వచ్చాక ఇదే స్థలంలో పేదలకు ఇళ్లు కట్టిస్తాం' అని తెలిపారు. 

Search
Categories
Read More
BMA
Chicago News Crew Attacked: Camera Smashed on Duty
A CBS Chicago news crew was violently attacked in June 2026 while preparing for a live...
By JoinBMA 2026-08-19 11:17:53 0 133
Telangana
సికింద్రాబాద్ పేరును మారుస్తున్నారనేది నిజం కాదు: కాంగ్రెస్ నేతలు.,|
హైదరాబాద్ : సికింద్రాబాద్ పేరును మారుస్తున్నారని ప్రజలను తప్పు దోవ పట్టించి తలసాని రాజకీయ...
By Sidhu Maroju 2026-01-17 15:06:12 0 248
Telangana
మల్లంపేట (దుండిగల్) లో రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థనలు
మల్లంపేట (దుండిగల్) లో రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థనలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరుగుతాయి....
By Ponnala Srinivasrao 2026-03-21 07:55:03 0 266
SURAKSHA
Shri Ankur Garg, IAS: Transforming Governance with Vision
A distinguished 2003-batch AGMUT cadre IAS officer, Shri Ankur Garg has combined technological...
By Lokeshwari Panthadi 2026-07-20 10:57:25 0 468
Telangana
ఎమ్మెల్యే ఆదేశాలతో కనజిగూడలో సమస్యలపై అధికారుల దృష్టి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే మార్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు కనాజిగూడ...
By Sidhu Maroju 2026-03-17 10:48:23 0 235
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com