సీఎం . పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి.

0
276

సీఎం . పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి. 

 డాక్టర్ మన్నె రవీంద్ర 

పెద్ద దోర్నాల మాన్యూస్ ఫిబ్రవరి 23

ఈనెల 25వతేదీన దోర్నాల మండలం లో జరిగబోయే సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని డాక్టర్ మన్నె రవీంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం వెలుగొండ గెస్ట్ హౌస్ లో గంటావాని పల్లెలో ఆయన నియోజకవర్గ తెదేపా నాయకులతో కలసి ఏర్పాట్ల ను పర్యవేక్షించారు. గ్రామంలోకి వెళ్లే బ్రిడ్జి ని విస్తరించాలన్నారు. అదే అదే విధంగా సీఎం హెలిఫ్యాడ్, ఫీడర్ కెనాల్ వద్ద శంకుస్థాపన చేసే పనులు త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. గ్రామం నుంచి ఫీడర్ కెనాల్ వద్దకు బీటీ రోడ్డు ను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. బస్సులు, ఇతర వాహనాలు నిలిచే స్థలాన్ని వెంటనే శుభ్రం చేసేందుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈయన వెలిగొండ ప్రాజెక్టు ఎండి రామ్మోహన్ రావు తో ఇతర శాఖ ల అధికారులు. తెలుగుదేశం పార్టీ మండల వెన్న వెంకట్ పెద్దారవీడు మండలం కన్వీనర్ మాజీ. చేకూరి ఆంజనేయులు మార్కెట్ మాజీ చైర్మన్. వడ్లమూరి లింగన్న మండల పార్టీ అధ్యక్షుడు. పోతిరెడ్డి రమణారెడ్డి మండల మండల పార్టీ అధ్యక్షుడు. ఓట్ల సీతారామయ్య మాజీ కన్వీనర్ త్రిపురాంతకం. షేక్ జిలాని మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రగొండపాలెం. షేక్ జాకీర్ హుస్సేన్ మైనార్టీ నాయకుడు అబ్దుల్. ఖాదర్. హర్షద్ 2007 వార్డు నెంబర్ తెలుగుదేశం పార్టీ షేక్ బాషా పి పుల్లయ్య మాజీ జెడ్పిటిసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
మారిషన్ దేశ అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపడుతున్నాం.- గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు.
📍లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని, సాయి బొమ్మిడాల నగర్, శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో జనవరి...
By John Baji 2026-01-02 17:43:55 0 248
Andhra Pradesh
పుంగనూరులో సిపిఐ నాయకుల నిరసన
పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద సీపీఐ నాయకులు ఆదివారం ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన...
By Kothuru Murali 2026-05-24 17:30:51 0 111
Telangana
సర్పంచ్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
కొత్తగూడ, డిసెంబర్ 14(భారత్ అవాజ్): స్థానికల ఎన్నికలవేళ కొత్తగూడ మండలలో జోరుగా ఎన్నికల ప్రచారం...
By Bheeshman King 2025-12-14 04:57:30 0 554
SURAKSHA
G. S. Rao IPS: Leading Tripura Police with Vision
From a distinguished 1999-batch IPS officer to the in-charge Director General of Police, G. S....
By Lokeshwari Panthadi 2026-07-27 04:33:17 0 188
Andhra Pradesh
మదనపల్లె: మద్యానికి డబ్బు ఇవ్వలేదని తల్లిదండ్రులపై కొడుకుదాడి.
మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్న తల్లిదండ్రులపై ఓ కుమారుడు కర్రతో విచక్షణారహితంగా దాడి...
By Pagadala Venkateswar 2026-02-23 06:53:25 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com