మదనపల్లె: మద్యానికి డబ్బు ఇవ్వలేదని తల్లిదండ్రులపై కొడుకుదాడి.
Posted 2026-02-23 06:53:25
0
178
మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్న తల్లిదండ్రులపై ఓ కుమారుడు కర్రతో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన సోమవారం ఉదయం మదనపల్లెలో వెలుగుచూసింది. సీటీఎం క్రాస్ రోడ్డులో సెలూన్ షాపు నిర్వహిస్తున్న కుమారుడు, మద్యానికి డబ్బులు అడగ్గా తల్లిదండ్రులు నిరాకరించడంతో ఆగ్రహించి వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గాయపడిన దంపతులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఈగల్ ఆపరేషన్ ఆన్ గంజా యి హాట్ స్పాట్స్ విజయవాడ
*Press Note*
*Eagle Operation on Ganja Hotspots*
*EAGLE Team,...
Nara Lokesh: క్వాంటం వ్యాలీతో వచ్చే ఉద్యోగాలివే.. భవిష్యత్ టెక్నాలజీపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన.
అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ ఎలాంటి ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలను...
మదనపల్లె : షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్నిప్రమాదం
మంగళవారం మదనపల్లిలోని మల్లికార్జున సర్కిల్ వద్ద భారీ అగ్నిప్రమాదం తప్పింది. వినాయక పశువుల దాణా...
Sri Bharat: జగన్ ఆరోపణలకు లెక్కలతో సహా కౌంటర్ ఇచ్చిన ఎంపీ శ్రీభరత్.
Sri Bharat: జగన్ ఆరోపణలకు లెక్కలతో సహా కౌంటర్ ఇచ్చిన ఎంపీ శ్రీభరత్
01-02-2026 Sun 14:09 | Andhra...
విజయ పాలదర పెంపు లీటర్కు రెండు రూపాయలు
*విజయ పాల ధరలు పెంపు...లీటరుకు రూ.2, పెరుగు బకెట్లపై రూ.30 వరకు...స్టాండర్డ్ పెరుగు బకెట్ పై...