0
Comments
324
Views
కూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉంది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి మేనల్లుడు మౌర్య రెడ్డి గారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తెలుగు యువత నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు