అమరావతిలో కుప్పడం చీరకు జాతీయ అవార్డు, చేనేత వస్త్రాలను ధరించండి

0
225

అమరావతి: చీరాల శాసనసభ్యులు ప్రత్యేక అభినందనలు స్వీకరించారు
 అసెంబ్లీ ఆవరణలో ఆప్కో ఆధ్వర్యంలో చీరాల కుప్పడం చీరలు కొనుగోలు చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
మంత్రి ఆధ్వర్యంలో కుప్పడం చీర కొనుగోలు చేసి, కుప్పడం ప్రత్యేకతను వివరించిన చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య.
కుప్పడం చీరకు జాతీయ అవార్డు లభించడంతో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, చీరాల నేతన్నను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి సవితమ్మ.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత మరియు జోళి పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో సంబంధించిన అధికారులు శాసనసభ ఆవరణలో చేనేత స్టాలు ను ఏర్పాటు చేయడం జరిగింది,

 "చేనేత వస్త్రాలను  ధరించండి ప్రాచీన కళను కాపాడండి, మన దేశ చేనేత కళాత్మక సంపదను ప్రోత్సహించి కాపాడండి" అనే నినాదంతో స్టాల్స్ ను ఏర్పాటు చేసి రాష్ట్రంలో పేరుగాంచిన వస్త్రాలను ఎగ్జిబిషన్లో ఉంచడం జరిగింది, ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ గారి ఆదేశాల మేరకు, స్పీకర్ గారు  డిప్యూటీ స్పీకర్ గారు మంత్రులు శాసనసభ్యులు ఈ  స్టాల్స్ ను సందర్శించి వారికి నచ్చిన వస్త్రాలను కొనుగోలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు  గౌరవనీయులు 
 శ్రీ యం.యం.కొండయ్య గారు పాల్గొనడం జరిగింది.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపిక,
నాలుగు కోట్ల గొంతులను ఏకం చేసి విప్లవ శంఖం మోగించిన ధిక్కార వేదిక, ‎సమైక్య సంకెళ్లను తెంచి...
By Ponnala Srinivasrao 2026-04-27 04:46:44 0 161
Andhra Pradesh
రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాలు: మంత్రి సత్యకుమార్.
AP: రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు...
By Pagadala Venkateswar 2026-01-24 14:51:59 0 226
Telangana
రేవంత్ ప్రభుత్వం ముమ్మాటికి రైతు హంతక ప్రభుత్వమే : మాజీ మంత్రి హరీష్‌ రావు
యూరియా అమ్మకాలు నిలిపి వేస్తూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు...
By Ponnala Srinivasrao 2026-05-06 04:05:40 0 204
Telangana
నిజామాబాద్
పదేళ్ల బి.ఆర్.ఎస్ పాలనలో పేద వారికి ఇళ్ళు ఇవ్వలేని అసమర్థ పాలన నడిచింది,నవిపేట్ ఇందిరమ్మ ఇళ్ల...
By Sadaq Sadaq 2026-06-03 17:46:14 0 145
Telangana
విద్యార్థులను అభినందించిన డీఈవో
విద్యా వారోత్సవాల్లో భాగంగా సూర్యాపేటలో నిర్వహించిన ఆర్ట్ , క్రాఫ్ట్, డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ...
By Nookapangu Manikanta 2026-05-16 10:28:35 0 323
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com