-
21 Posts
-
2 Photos
-
0 Videos
-
Followed by 5 people
-
Experience
Fresher -
Language
Telugu
-
Current Position
Non-Working
-
State
Telangana -
Assembly Constituency
Narayankhed -
District
Sangareddy -
Mandal | Tahasil | Sub Division
Manoor
Recent Updates
-
మనూర్:- గుడిలోకి మొదటిసారి దళితులుసంగారెడ్డి జిల్లా మనూర్ మండలం కమలాపుర్ గ్రామంలో మొదటి సారి వారి అడుగులు గుడి లోపల పెట్టడంతో సంతోషం వ్యక్తం చేశారు. విశ్వహిందూ పరిషత్ సామాజిక సమరసాతా అభియాన్ లో భాగంగా గ్రామ హనుమాన్ గుడిలో స్వామీజీలు, గ్రామ పెద్దలు,నాయాకుల సమక్షంలో దళిత యువకులను బుజాల పైన ఎత్తుకొని గుడిలోకి తీసుకోని వెళ్లారు.విబేదాలను దూరం పెట్టి సమానత్వం పాటించాలి సమానంగా ఉండాలి అని పిలుపునిచ్చారు.0 Comments 0 Shares 106 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
మనూర్:-సెటర్లు కూల్చివేత అధికారుల పై బాధితుల ఆగ్రహంమనూర్ మండల్ బెల్లాపూర్ గ్రామంలో పేదలకు ఇచ్చిన స్థలంలో నిర్మించుకున్న షెడ్లను అధికాలరు ముందస్తు సమాచారం లేకుండా jcb లతో కూల్చివేశారు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.మాజీ సర్పంచ్ విట్టల్ రెడ్డి అయంలో గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు కేటాయించారు. మూడేళ్లుగా స్అ మూడేళ్లుగా నివాసం ఉంటున్నాము అని బాధితులు అని అన్నారు.తహసీల్దార్ ఇచ్చిన పట్టాలు తమ వద్ద వున్నాయి అని అధికారులు తమకు...0 Comments 0 Shares 156 Views 0 Reviews
-
మనూర్:-సెటర్లు కూల్చివేత అధికారుల పై బాధితుల ఆగ్రహంమనూర్ మండల్ బెల్లాపూర్ గ్రామంలో పేదలకు ఇచ్చిన స్థలంలో నిర్మించుకున్న షెడ్లను అధికాలరు ముందస్తు సమాచారం లేకుండా jcb లతో కూల్చివేశారు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.మాజీ సర్పంచ్ విట్టల్ రెడ్డి అయంలో గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు కేటాయించారు. మూడేళ్లుగా స్అ మూడేళ్లుగా నివాసం ఉంటున్నాము అని బాధితులు అని అన్నారు.తహసీల్దార్ ఇచ్చిన పట్టాలు తమ వద్ద వున్నాయి అని అధికారులు తమకు...0 Comments 0 Shares 149 Views 0 Reviews
-
ప్రమాదం అంచున ప్రయాణంమనూర్ మండలం మనూర్ నుంచి మైకిడ్ వెళ్లే దారికి కొద్దీ దూరంలో రహదారి ప్రమాదకరంగా మారింది. ఒక వైపు సాగునిటీ బావి మరోవైపు వాగు. వర్షం పడితే ఇంకా అంతే ప్రయాణం చేసే వరకి ఇక్కట్లు తప్పడం లేదు.సంవత్సరం క్రితం ఒకరు బైక్ పైనుంచి పడి మారనించిన కూడ శాశ్వత పరిస్కారం చూపడం లేరు అధికారులు.అధికారులు నామాత్రంగా వస్తున్నారు చూస్తున్నారు తప్ప శాశ్వత పరిస్కారం చూపుడం లేరు అని గ్రామస్తులు ఆవేదన వ్యకతం...0 Comments 0 Shares 180 Views 0 Reviews
-
సీ సీ రోడ్డు పనులు ప్రారంభంనారాయణఖేడ్ mla పట్లోళ్ల సంజీవరెడ్డి గారి కృషితో మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో అభివృద్ది పనులను ప్రారంభించడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పట్లోళ్ల శేఖర్ రెడ్డి గారు sc కాలనీలో సీ సీ రోడ్డు పనులను పూజ చేసి ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాజీ రేష దిగంబర్ రెడ్డి గారు మరియు వార్డ్ మెంబెర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.0 Comments 0 Shares 220 Views 0 Reviews
-
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం బర్రె మృతిమనూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి పూర్రా విట్టల్ కి చెందిన బర్రె మృతి చెందింది.సుమారు అరవై వెయ్యిలా రూపాయలు విలువ చేసే బర్రె చనిపోయింది అని అన్నారు. అధికారులు స్పందించి తాగు నష్టపరిహారం ఇప్పంచగలరు అని విట్టల్ అన్నారు.ట్రాన్స్ఫారం చుట్టూ మూళ్ళ పొదలు పేరుకపోయి వుంది.0 Comments 0 Shares 249 Views 0 Reviews
-
అకోలా నాందేడ్ జాతీయ రహదారి పైన బైక్ ఆక్సిడెంట్సంగారెడ్డి నుంచి అకోలా వెళ్లే జాతీయ రహదారి పైన అల్లదుర్గ్ చౌరస్తా దగ్గర రెండు బైకలు ఎదురు ఎదురుగా రాంగ్ రూట్ లొ వచ్చి డికొన్నాయి.బైక్ పైన వెళ్తున్న నలుగురిలో ముగ్గురికి తీవ్రగాయలు ఐనవి. ఒకరికి తీవ్రంగా తలకు గాయం యింది. అటుగా వెళ్తున్న మన భరత్ అవాజ్ రిపోర్టర్ ఆక్సిడెంట్ ని చూసి వెంటనే స్పందించి 108 కి call చేసి ముగ్గురు క్షత్తగాత్రులను వెంటనే హాస్పిటల్ పంపించి. వాళ్ళని రాక్షంచడం జరిగింది.0 Comments 0 Shares 282 Views 0 Reviews
-
రెండు బైకలు డికొన్నాయిసంగారెడ్డి నుంచి అకోలా వెళ్లే జాతీయ రహదారి పైన అల్లదుర్గ్ చౌరస్తా దగ్గర రెండు బైకలు ఎదురు ఎదురుగా రాంగ్ రూట్ లొ వచ్చి డికొన్నాయి.బైక్ పైన వెళ్తున్న నలుగురిలో ముగ్గురికి తీవ్రగాయలు ఐనవి. ఒకరికి తీవ్రంగా తలకు గాయం యింది. అటుగా వెళ్తున్న మన భరత్ అవాజ్ రిపోర్టర్ ఆక్సిడెంట్ ని చూసి వెంటనే స్పందించి 108 కి call చేసి ముగ్గురు క్షత్తగాత్రులను వెంటనే హాస్పిటల్ పంపించి. వాళ్ళని రాక్షంచడం జరిగింది.0 Comments 0 Shares 250 Views 0 Reviews
-
రెండు బైకలు డికొన్నాయిసంగారెడ్డి నుంచి అకోలా వెళ్లే జాతీయ రహదారి పైన అల్లదుర్గ్ చౌరస్తా దగ్గర రెండు బైకలు ఎదురు ఎదురుగా రాంగ్ రూట్ లొ వచ్చి డికొన్నాయి.బైక్ పైన వెళ్తున్న నలుగురిలో ముగ్గురికి తీవ్రగాయలు ఐనవి. ఒకరికి తీవ్రంగా తలకు గాయం యింది. అటుగా వెళ్తున్న మన భరత్ అవాజ్ రిపోర్టర్ ఆక్సిడెంట్ ని చూసి వెంటనే స్పందించి 108 కి call చేసి ముగ్గురు క్షత్తగాత్రులను వెంటనే హాస్పిటల్ పంపించి. వాళ్ళని రాక్షంచడం జరిగింది.0 Comments 0 Shares 268 Views 0 Reviews
-
సంగారెడ్డి జిల్లా పోలీస్ వాహనం డికొని ASI మృతిసంగారెడ్డి జిల్లా మనూర్ మండలంలోని పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ వాహనం డికొని asi గోవింద్ నాయక్ పైకి అర్థరాత్రి వాహనం దూసుకెళ్ళింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను హుటా హుటిన హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. డ్రైవర్ హోమ్ గార్డ్ రామారావు పరరిలో వున్నారు. కక్షపూరితంగానే ఇలా చేశారు అని కుటుంబసభ్యులు అన్నారు. పోలీసులు విచారణ చేపట్టారు0 Comments 0 Shares 413 Views 0 Reviews
-
మనూర్ :- రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిమనూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వంపై తీవ్రస్థాహిలో ద్వాజమేత్తరు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ద్వారా ఏటా ఎకరాకు 15000 వేస్తాము అని చెప్పి రైతులకు మోసం చేస్తుంది అని అన్నారు. ఈ పంటకు కూడా ఎన్ని ఎకరాలు వున్నా 6000 చొప్పున వేసి మోసం చేసింది అని తీవ్ర స్థాహిలో ద్వాజమేతారు. జొన్నలు, కందులు,వరి,మొక్కజొన్న కోతకు వచ్చిన ఈ ప్రభుత్వం పాలకులు కొనుగోలు కేంద్రాలు తెరువక అకాల వర్షలకు...0 Comments 1 Shares 573 Views 0 Reviews
-
జగ్జీవన్ రామ్ జయంతిమనూర్ :- మనూర్ మండలంలోని బాధల్ గవ్ గ్రామ చౌరస్థలో మాజీ ఉప ప్రధాని, స్వసంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్పీఐ రాష్ట్ర ఉప అధ్యక్షులు అలాగే జీవన్ గారు మరియు మనూర్ మండల పోలీస్ అధికారి గోవింద్ గారు మరియు గ్రామ ప్రజలు నివాళులు అర్పించారు. ఆర్పీఐ రాష్ట్ర ఉప అధ్యక్షులు అలిగే జీవన్ గారు మాట్లాడుతు. బడుగు బలహీన వర్గాలకోసం.సమాజంలొ సమానత్వం కోసం బాబు జగ్జీవన్...0 Comments 0 Shares 481 Views 0 Reviews
-
జగ్జీవన్ రామ్ జయంతిమనూర్ :- మనూర్ మండలంలోని బాధల్ గవ్ గ్రామ చౌరస్థలో మాజీ ఉప ప్రధాని, స్వసంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్పీఐ రాష్ట్ర ఉప అధ్యక్షులు అలాగే జీవన్ గారు మరియు మనూర్ మండల పోలీస్ అధికారి గోవింద్ గారు మరియు గ్రామ ప్రజలు నివాళులు అర్పించారు. ఆర్పీఐ రాష్ట్ర ఉప అధ్యక్షులు అలిగే జీవన్ గారు మాట్లాడుతు. బడుగు బలహీన వర్గాలకోసం.సమాజంలొ సమానత్వం కోసం బాబు జగ్జీవన్...0 Comments 0 Shares 465 Views 0 Reviews
-
మనూర్ :- శ్రీ సీత రాములా కళ్యాణంమనూర్ మండలంలో లోని బెల్లాపూర్ గ్రామంలో స్థానిక సంజీవని హనుమాన్ మందిర్ వద్ద సీత రాములా కళ్యాణం హంగా రంగా వైభోవంగా నిర్వహించారు. వేద మంత్రాల నడుమ సీత రాములా కళ్యాణం జరిపించారు. ఇట్టి కళ్యాణం లొ పిల్లలు పెద్దలు యువకులు అందరు పాల్గొన్నారు0 Comments 0 Shares 494 Views 0 Reviews
-
మనూర్ :-. గ్యాస్ కు తప్పని తిప్పలుమనూర్ మండలంలోని గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉదయం 2 గంటల నుంచే గ్యాస్ గోదాం వద్దా సిలిండర్ లా కోసం క్యూ లొ వున్నారు. ఆన్లైన్ బుకింగ్ చేసిన రావడం లేదు అని వాపోతున్నారు. కొందరు 30, 40 కిలోమీటర్లు దూరం నుంచి వస్తున్నారు. అధికారులు కొరత లేదు అని చెప్పిన కృత్రిమ కొరత స్పృష్టిస్తున్నారు అని జనాలు అంటున్నారు0 Comments 0 Shares 482 Views 0 Reviews
-
మనూర్ :- రంజాన్ వేడుకలుమనూర్ మండలంలోని గ్రామాలలో రంజాన్ వేడుకలు ఘనంగా అత్యంత భక్తి శ్రద్దలతో చేశారు. ఒక నెల రోజుల పాటు ఉపవాసం వుండి. ముస్లిం సోదరులు నూతన వస్త్రాలు ధరించి ఈద్గా వద్దకు వెళ్లి ప్రతేక ప్రార్ధనలు చేశారు. అందరు సుఖసంతోషాలతో శాంతి సౌబగ్యాలతో ఉండాలని అల్లని వేడుకున్నారు.ప్రార్థన అనంతరం ఒకరిని ఒకరు అలింగనము చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలియచేసుకున్నారు0 Comments 0 Shares 537 Views 0 Reviews
-
మనూర్, వాడగాళ్ల వానమనూర్ మండలంలోని పలు గ్రామాల్లాలో సోమవారం రాత్రి ఈదురు గాలులాతో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ళ వర్షం కురిసింది అకాల వర్షానకి తీవ్ర పంట నష్టం జరిగింది అని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వర్షం కారణంగా చేతికొచ్చిన పంట తడిసి ముద్దాయంది అని రైతులు కన్నీరు పెట్టుకున్నారు. తమను ఆదుకోవాలి అని రైతులు వేడుకున్నారు. ఉరుములు పడే అవకాశం ఉన్నందున పొలాలకి వెళ్లే రైతులు చెట్ల కింద ఉండరాదు అని పోలీసులు...0 Comments 0 Shares 609 Views 0 Reviews
-
మనూర్:- అకాల వర్షాలు పంట నష్టంమనూర్ మండలంలో సోమవారం సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షం వలన రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.వర్షం వలన సెనగ, మిరప, మొక్కజొన్న,కూరగాయలు పంటలు భారీగా దెబ్బతిన్నాయి.0 Comments 0 Shares 555 Views 0 Reviews
More Stories