ప్రమాదం అంచున ప్రయాణం
మనూర్ మండలం  మనూర్ నుంచి మైకిడ్ వెళ్లే దారికి కొద్దీ దూరంలో రహదారి ప్రమాదకరంగా మారింది. ఒక వైపు సాగునిటీ బావి మరోవైపు వాగు. వర్షం పడితే ఇంకా అంతే ప్రయాణం చేసే వరకి ఇక్కట్లు తప్పడం లేదు.సంవత్సరం క్రితం ఒకరు బైక్ పైనుంచి పడి మారనించిన కూడ శాశ్వత పరిస్కారం చూపడం లేరు అధికారులు.అధికారులు నామాత్రంగా వస్తున్నారు చూస్తున్నారు తప్ప శాశ్వత పరిస్కారం చూపుడం లేరు అని గ్రామస్తులు ఆవేదన వ్యకతం...
0 Comments 0 Shares 183 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com