మనూర్ :- శ్రీ సీత రాములా కళ్యాణం
మనూర్ మండలంలో లోని బెల్లాపూర్ గ్రామంలో స్థానిక సంజీవని హనుమాన్ మందిర్ వద్ద సీత రాములా కళ్యాణం హంగా రంగా వైభోవంగా నిర్వహించారు. వేద మంత్రాల నడుమ సీత రాములా కళ్యాణం జరిపించారు. ఇట్టి కళ్యాణం లొ పిల్లలు పెద్దలు యువకులు అందరు పాల్గొన్నారు 
0 Comments 0 Shares 493 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com