Bharat Aawaz
జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ పాలన, సామాజిక న్యాయం, అభివృద్ధి కొనసాగాలని  *మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గారు* ఆకాంక్షిస్తూ వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.   రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అత్యధిక...
141 Views