Bharat Aawaz
ఓటర్ స్లిప్ లేకున్నా ఓటు వేయొచ్చు: కలెక్టర్
ఓటర్ స్లిప్ లేకున్నా ఓటు వేయొచ్చు: కలెక్టర్   ఈ నెల 5న జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటర్ స్లిప్ లేకున్నా ఓటు వేయవచ్చని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. అయితే ఆధార్, పాన్కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర ఎన్నికల సంఘం గుర్తించిన 20 రకాల ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా చూపించాలని స్పష్టం చేశారు. ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
117 Views