52 వ వార్డు వుడా కాలనీ పార్కులో ‘ఎమ్మెల్యే కప్’ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం- రాకెట్ పట్టి క్రీడాకారులను ఉత్సాహపరిచిన ప్రభుత్వ విప్ గణబాబు
శ్రీ వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా వుడా లేఅవుట్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక వుడా కాలనీ పార్కు ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన *'ఎమ్మెల్యే కప్' వన్డే బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను* ప్రభుత్వ విప్, శాసనసభ్యులు *పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు)* గారు ముఖ్య అతిథిగా విచ్చేసి రాకెట్ పట్టి క్రీడాకారులతో సరదాగా ఆడి పోటీలను ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా...