Riaz Ahamed Siddiqi
Verified User
BMA | BHARAT AAWAZ Member
@Riazbharataawaz
Media Group
Recent Updates
-
-
దివ్యమైన విజయదశమి (దసరా) పర్వదినాన్ని పురస్కరించుకుని మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు.
ఈ పండుగ ప్రజల జీవితాల్లో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలవాలని, పట్టణ ప్రజలందరూ సుఖసంతోషలతో ఆయురారోగ్యాలతో మరియు సిరిసంపదలతో వర్ధిల్లాలని విజయదశమి స్ఫూర్తితో మిర్యాలగూడ పట్టణం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకుంటూ, ప్రజలందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు తెలియచేస్తూ
మీ
*గుడిపాటి శిరీష నవీన్ కుమార్ గారు,*
(మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మిర్యాలగూడ)62 Views -
More Stories