In wins third t20 World Cup
కడప : టీ-20 వరల్డ్ కప్ ఫైనల్స్లో న్యూజిలాండ్ జట్టుపై భారత జట్టు విజయం సాధించడంతో జిల్లా వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకు న్నారు. కడప నగరంలోని రాజీవ్ మార్గ్ వద్ద ఎల్డీ స్క్రీన్ ఏర్పాట్లు చేయడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆదివారం సాయంత్రం నుంచే అక్కడికి చేరుకుని వీక్షించారు. కడప ఎమ్మెల్యే మాధవి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలు అక్కడికి చేరుకుని మ్యాచ్ను వీక్షించారు....