6 నుంచి అమ్మవారిశాలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవి (అమ్మవారిశాల) ఆలయంలో శుక్ర వారం నుంచి ఆదివారం వరకు ఆధ్యాత్మిక ప్రవచనా లను నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్రావు ఒక ప్రకటనలో తెలిపారు. రోజూ సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు డాక్టర్ బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి మహాభారతంలోని శ్రీకృష్ణ రాయబారం, శ్రీల క్ష్మీనరసింహ ఆవమి ఆవిర్భావం అనే అంశాలపై ప్రవచిస్తారని ఆయన పేర్కొన్నారు.

0 Comments
0 Shares
137 Views
0 Reviews