అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేల్పు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగ గా గుర్తింపు పొందిన అనకాపల్లి శ్రీ శ్రీ శ్రీ నూకాంబికా అమ్మవారి కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ పద్మశాలి సంక్షేమ సంఘం మరియు ఉత్తరాంధ్ర పద్మశాలి సంఘం సంయుక్తముగా అనకాపల్లి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ 13-03-2026,వ తేదీ శుక్రవారం రోజున నూకాంభిక అమ్మవారికి పట్టువస్త్రములు సమర్పించుటకు శ్రీ నూకాంభిక అమ్మవారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, మరియు చైర్మన్ గారికి, పద్మశాలీ సంఘం పెద్దలు దరఖాస్తూ చేసుకోవడమైంది, ఈ శుభ సందర్బముగా శ్రీ శ్రీ శ్రీ నూకాంభిక అమ్మవారి దేవస్థానం కార్యవర్గ సభ్యులు అమ్మవారికి పట్టువస్త్రములు పద్మశాలీలు సమర్పించుటకు అమోదించడమైంది, కావున పద్మశాలి కుల బంధువులు మరియు చేనేత పరిశ్రమ గౌరవ పెద్దలకు తెలియచేయడమైంది, ప్రతి సంవత్సరం శ్రీ శ్రీ శ్రీ నూకాంభిక అమ్మవారికి పట్టువస్త్రములు రాష్ట్ర నలుమూలలనుంచి భారీ సంఖ్యలో అమ్మవారికి తమ చేతుల మీదుగా తమ పేర్లతో అమ్మవారికి ఈసంవత్సరం మొదలుకుని ప్రతిసంవత్సరం అనకాపల్లి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది, కావున కుల భాంధావులందరికి తెలియజేయడమైనది, ఈ మహాత్కార్యములో ఉత్తరాంధ్ర పెద్దలు పొన్నగంటి అప్పారావు, ఆలిండియా ఖాదీ బోర్డు మాజీ సభ్యులు, బీజేపీ నాయకులు, విశాఖపట్నం జీఎంసీ కో ఆప్షన్ సభ్యురాలు, భీమిలి మాజీ చైర్ పర్సన్ శ్రీమతి కోప్పల ప్రభావతి, మరియు కోప్పల రమేష్, సింహాచలం దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు సూరిశెట్టి సూరిబాబు, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా గౌరవ అధ్యక్షలు పంపానసత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దొడ్డి ఈశ్వర్ రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం అనకాపల్లి అధ్యక్షలు తిప్పన అప్పారావు,అనకాపల్లి పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షలు డాక్టర్ గెడ్డం దివ్యతేజ, శ్రీమతి డాక్టర్ యామిని కుమారి,ఈరోజు జరిగిన కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది,ఈ సందర్బంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే భక్తులు తమ గోత్ర, నామాలు, కమిటీ వారికి ముందుగా తెలియచేయావలసిందిగా కోరుతున్నామన్నారు, అదేవిదంగా ఇచ్చిన వారి గోత్ర, నామాలను దేవస్థానం వారికి తెలియజేయడం జరుగుతుందని అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్, పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు దొడ్డి ఈశ్వర్ రావు, తెలియజేసారు,

0 Comments 0 Shares 79 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com