అనకాపల్లి పద్మశాలి సంక్షేమ సంఘం, నూకాంభిక అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించుటకు, జరిగిన సమావేశం
అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేల్పు అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన అనకాపల్లి శ్రీ శ్రీ శ్రీ నూకాంభిక అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ పద్మశాలి సంక్షేమ సంఘం, మరియు ఉత్తరాంద్ర పద్మశాలి సంఘం సంయుక్తముగా అనకాపల్లి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ తేదీ 13-0-32026 న,శుక్రవారం రోజున నూకాంభిక అమ్మవారికి పట్టువస్త్రములు సమర్పించుటకు శ్రీ నూకాంభిక...
0 Comments 0 Shares 364 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com