అధ్వానంగా మారిన వేలంక రోడ్డు

కిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా తయారైందని
గ్రామస్తులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు గుంతల మయంగా మారిన రోడ్డులో ప్రయాణం చేయాలంటే నరకప్రాయంగా ఉందని , ఆటో డ్రైవర్లు కూడా గ్రామానికి రావాలి అంటే వెనకాడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు
అత్యవసర సమయంలో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పునర్నిర్మాణం చేయాలని పలువురు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు
అధ్వానంగా మారిన వేలంక రోడ్డు కిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా తయారైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు గుంతల మయంగా మారిన రోడ్డులో ప్రయాణం చేయాలంటే నరకప్రాయంగా ఉందని , ఆటో డ్రైవర్లు కూడా గ్రామానికి రావాలి అంటే వెనకాడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు అత్యవసర సమయంలో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పునర్నిర్మాణం చేయాలని పలువురు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు
0 Comments 0 Shares 154 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com