హాలహరివి గ్రామంలో తాగునీటి కష్టాలు
కర్నూలు జిల్లా నందవరం మండలం హాలహర్వి గ్రామపంచాయతీ సెక్రెటరీ త్రాగునీటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామ ప్రజలు తెలియజేశారు. గ్రామ పంచాయతీ అధికారి /MPDO గారికి హాలహర్వి గ్రామం తాగునీటి కష్టాలు అని చాలా సార్లు తెలియజేయడం జరిగింది. కానీ ఏమాత్రం చూసి చున్నట్టు ఉండడం చాలా బాధాకరమని తెలియజేశారు. ప్రజలు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యమని మా గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు త్రీవ...