• 50 Posts
  • 14 Photos
  • 15 Videos
  • Followed by 2 people
Basic Info
  • Experience
    5+ Years
  • Language
    Telugu
Work Info
  • Current Position
    Reporter
Location Info
  • State
    Telangana
Search
Recent Updates
  • *సంకల్పమే తొలి విజయం...* 😍👌✌️


    *మహబూబాబాద్ లో భారీస్థాయిలో హెల్మెట్ అవగాహనర్యాలీ...*


    *తన కూతురు తోపాటు స్వయంగా బైక్ ర్యాలీ లో పాల్గొన్న మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్...*


    *మహబూబాబాద్ రహదారులలో... వందలాది ద్విచక్ర వాహనాలు ఒక్కసారిగా..., హెల్మెట్ లు ధరించి వరుసక్రమంలో...!!!😍*


    *భారీ బైక్ ర్యాలీతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతి ఒక్కరిలోనూ ప్రారంభమైన చర్చ...!!*


    *ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని.., మన..ప్రాణాలను, మన కుటుంబాలను మనమే కాపాడుకోవాలంటూ సర్వత్రా స్పందన...*


    *మన కోసం.., ఇంతలా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆలోచిస్తుంటే..,🥰*


    *మహబూబాబాద్ జిల్లాపోలీస్ యంత్రాంగం ఆలోచిస్తుంటే..!!*


    *మనం లేకుంటే అనాధలుగా మారే మన కుటుంబసభ్యుల గురించి మనం ఆలోచించాలని..,🤔*


    *హెల్మెట్ ఖచ్చితంగా ధరించి మార్పులో మేముసైతం బాగమవుతామంటూ మాట ఇస్తున్న మహబూబాబాద్ జిల్లా ప్రజలు...*

    *సంకల్పమే తొలి విజయం...* 😍👌✌️ *మహబూబాబాద్ లో భారీస్థాయిలో హెల్మెట్ అవగాహనర్యాలీ...* *తన కూతురు తోపాటు స్వయంగా బైక్ ర్యాలీ లో పాల్గొన్న మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్...* *మహబూబాబాద్ రహదారులలో... వందలాది ద్విచక్ర వాహనాలు ఒక్కసారిగా..., హెల్మెట్ లు ధరించి వరుసక్రమంలో...!!!😍* *భారీ బైక్ ర్యాలీతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతి ఒక్కరిలోనూ ప్రారంభమైన చర్చ...!!* *ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని.., మన..ప్రాణాలను, మన కుటుంబాలను మనమే కాపాడుకోవాలంటూ సర్వత్రా స్పందన...* *మన కోసం.., ఇంతలా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆలోచిస్తుంటే..,🥰* *మహబూబాబాద్ జిల్లాపోలీస్ యంత్రాంగం ఆలోచిస్తుంటే..!!* *మనం లేకుంటే అనాధలుగా మారే మన కుటుంబసభ్యుల గురించి మనం ఆలోచించాలని..,🤔* *హెల్మెట్ ఖచ్చితంగా ధరించి మార్పులో మేముసైతం బాగమవుతామంటూ మాట ఇస్తున్న మహబూబాబాద్ జిల్లా ప్రజలు...*
    0 Comments 0 Shares 165 Views 0 Reviews
  • *జయంతి రోజే...!!!*


    *నేడు ఆవిష్కరణ కావాల్సిన అంబేద్కర్ విగ్రహం...*


    *మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామంలో ఈరోజు ఆవిష్కరణ కావాల్సిన అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి ధ్వంసం చేశారు..*


    *తెల్లవారుజామున అంబేద్కర్ విగ్రహం ముఖం భాగం చిద్రమై ఉండడాన్ని చూసి గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు గురి అవుతున్నారు..*

    *జయంతి రోజే...!!!* *నేడు ఆవిష్కరణ కావాల్సిన అంబేద్కర్ విగ్రహం...* *మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామంలో ఈరోజు ఆవిష్కరణ కావాల్సిన అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి ధ్వంసం చేశారు..* *తెల్లవారుజామున అంబేద్కర్ విగ్రహం ముఖం భాగం చిద్రమై ఉండడాన్ని చూసి గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు గురి అవుతున్నారు..*
    0 Comments 0 Shares 115 Views 0 Reviews
  • *ప్రతి ఒక్కరూ యూనిఫాం లేని పోలీస్ గా మారాలి...😍*


    *తప్పు జరిగితే ఖచ్చితంగా సరిచేసే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి...*


    *కురవి గ్రామాన్ని సంపూర్ణ హెల్మెట్ ధరించే గ్రామంగా మార్చాలి...*


    *గంజాయి తాగిన, అమ్మిన సమాచారం ఇవ్వాలి...*


    *పూర్తి స్థాయిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి..*


    *మీకోసం.. మేము పనిచేస్తున్నాం..., మీకోసం...మీరు మాతో కలిసి పనిచేయండి..*


    *-కురవి గ్రామసభలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్*

    *ప్రతి ఒక్కరూ యూనిఫాం లేని పోలీస్ గా మారాలి...😍* *తప్పు జరిగితే ఖచ్చితంగా సరిచేసే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి...* *కురవి గ్రామాన్ని సంపూర్ణ హెల్మెట్ ధరించే గ్రామంగా మార్చాలి...* *గంజాయి తాగిన, అమ్మిన సమాచారం ఇవ్వాలి...* *పూర్తి స్థాయిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి..* *మీకోసం.. మేము పనిచేస్తున్నాం..., మీకోసం...మీరు మాతో కలిసి పనిచేయండి..* *-కురవి గ్రామసభలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్*
    0 Comments 0 Shares 107 Views 0 Reviews
  • ఐస్ క్రీమ్ ఆటోలకు మరియు ఐస్ క్రీమ్ బండ్లకి ప్రవేశము లేదు
    పిల్లల ఆరోగ్యం కోసం ఓ గ్రామం వినూత్న ప్రయత్నం
    మహబూబాబాద్ జిల్లా గూడూరుమండలం
    గ్రామం లోకి ఐస్ క్రీమ్ బండ్లకి ప్రవేశము లేదు అని బ్యానర్లు ఏర్పాటు
    నిషేధాన్ని ఉల్లంఘించి ఐస్ క్రీం బండి ఊర్లోకి వస్తే రూ.5,000 జరిమానా
    ఇప్పుడు ఈ బ్యానర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి...
    ఐస్ క్రీమ్ ఆటోలకు మరియు ఐస్ క్రీమ్ బండ్లకి ప్రవేశము లేదు పిల్లల ఆరోగ్యం కోసం ఓ గ్రామం వినూత్న ప్రయత్నం మహబూబాబాద్ జిల్లా గూడూరుమండలం గ్రామం లోకి ఐస్ క్రీమ్ బండ్లకి ప్రవేశము లేదు అని బ్యానర్లు ఏర్పాటు నిషేధాన్ని ఉల్లంఘించి ఐస్ క్రీం బండి ఊర్లోకి వస్తే రూ.5,000 జరిమానా ఇప్పుడు ఈ బ్యానర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి...
    0 Comments 0 Shares 181 Views 0 Reviews
  • *ప్రముఖ తెలంగాణ కవి, రచయిత నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు..💐🤝*

    *ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిధారెడ్డి కి వచన కవిత్వం భాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు*

    *ఆయన రచించిన "అనిమేష" కవితా సంపుటికి గాను ఈ అవార్డు ప్రకటించిన కేంద్రం*

    *సిధారెడ్డి స్వగ్రామం సిద్దిపేట జిల్లా కొండపాక మందం బందారం*
    *ప్రముఖ తెలంగాణ కవి, రచయిత నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు..💐🤝* *ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిధారెడ్డి కి వచన కవిత్వం భాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు* *ఆయన రచించిన "అనిమేష" కవితా సంపుటికి గాను ఈ అవార్డు ప్రకటించిన కేంద్రం* *సిధారెడ్డి స్వగ్రామం సిద్దిపేట జిల్లా కొండపాక మందం బందారం*
    0 Comments 0 Shares 181 Views 0 Reviews
  • *డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం భారీర్యాలీ...*

    *ర్యాలీలో స్వయంగా నృత్యం చేసి పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచిన ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్...*

    *చేతి గుర్తు కు ఓటువేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని తన ప్రసంగంలో కోరిన ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్...🖐️*
    *డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం భారీర్యాలీ...* *ర్యాలీలో స్వయంగా నృత్యం చేసి పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచిన ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్...* *చేతి గుర్తు కు ఓటువేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని తన ప్రసంగంలో కోరిన ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్...🖐️*
    0 Comments 0 Shares 178 Views 0 Reviews
  • *గూడూరు లో చాయ్ తాగిన కేటీఆర్...*

    *బిఆర్ఎస్ వీరాభిమాని, మరుగుజ్జు దారావత్ వినోద్ కుమార్ ఉపాధికోసం షాప్ పెట్టుకుంటా అని అడగడంతో, రెండులక్షల రూపాయల ఆర్థికసహాయం చేస్తాను..., షాప్ పెట్టుకో.., ఓపెనింగ్ కు నన్ను పిలవాలంటూ చెప్పిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..*
    *గూడూరు లో చాయ్ తాగిన కేటీఆర్...* *బిఆర్ఎస్ వీరాభిమాని, మరుగుజ్జు దారావత్ వినోద్ కుమార్ ఉపాధికోసం షాప్ పెట్టుకుంటా అని అడగడంతో, రెండులక్షల రూపాయల ఆర్థికసహాయం చేస్తాను..., షాప్ పెట్టుకో.., ఓపెనింగ్ కు నన్ను పిలవాలంటూ చెప్పిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..*
    0 Comments 0 Shares 177 Views 2 0 Reviews
  • *ఉమ్మడి వరంగల్ జిల్లా మునిసిపల్ ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు భూపాలపల్లి జిల్లా హెడ్ క్వార్టర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మునిసిపల్ కౌన్సిలర్ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు.*

    *ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కౌటాం రవీందర్ గారు బలపరిచిన ఐదు వార్డుల అభ్యర్థులకు మద్దతుగా మల్లన్న గారు ప్రచారం చేశారు.*

    *మల్లన్న గారు మాట్లాడుతూ, ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ప్రజలు అనేకసార్లు అవకాశం ఇచ్చారని, అయినప్పటికీ మునిసిపాలిటీల్లో ప్రజల మౌలిక సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని అన్నారు.*

    *ఈసారి ఒక్క అవకాశం తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఇస్తే, రాజకీయాలే కాదు అభివృద్ధి కూడా మారుతుందని, ప్రజల సమస్యలను నేరుగా పట్టించుకుని పరిష్కారం చేసే కౌన్సిలర్‌లను TRP అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.*

    *మునిసిపాలిటీలను అభివృద్ధి చేసి చూపించే బాధ్యత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులదేనని, అందుకే ప్రజలు ఈసారి TRP అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.*

    *ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.*
    *ఉమ్మడి వరంగల్ జిల్లా మునిసిపల్ ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు భూపాలపల్లి జిల్లా హెడ్ క్వార్టర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మునిసిపల్ కౌన్సిలర్ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు.* *ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కౌటాం రవీందర్ గారు బలపరిచిన ఐదు వార్డుల అభ్యర్థులకు మద్దతుగా మల్లన్న గారు ప్రచారం చేశారు.* *మల్లన్న గారు మాట్లాడుతూ, ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ప్రజలు అనేకసార్లు అవకాశం ఇచ్చారని, అయినప్పటికీ మునిసిపాలిటీల్లో ప్రజల మౌలిక సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని అన్నారు.* *ఈసారి ఒక్క అవకాశం తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఇస్తే, రాజకీయాలే కాదు అభివృద్ధి కూడా మారుతుందని, ప్రజల సమస్యలను నేరుగా పట్టించుకుని పరిష్కారం చేసే కౌన్సిలర్‌లను TRP అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.* *మునిసిపాలిటీలను అభివృద్ధి చేసి చూపించే బాధ్యత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులదేనని, అందుకే ప్రజలు ఈసారి TRP అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.* *ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.*
    0 Comments 0 Shares 331 Views 0 Reviews
  • జనగామ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న *తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
    జనగామ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న *తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
    0 Comments 0 Shares 303 Views 6 0 Reviews
  • *మేడారం హుండీల లెక్కింపు రెండో రోజు పూర్తయ్యింది. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో భారీ భద్రత మధ్య జరుగుతున్న హుండీల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఈరోజు రెండో రోజు 285 హుండీలను లెక్కించినట్లు తెలిపారు అధికారులు.*

    ఇప్పటి దాకా *285 హుండీలను లెక్కించగా.. రూ. 6 కోట్ల 4 లక్షల 43 వేల 636 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.* అధికారులు. *మొత్తం 828 హుండీలకు గాను ఇవాళ్టికి 285 హుండీల కౌంటింగ్ పూర్తయినట్లు తెలిపారు* అధికారులు.
    *మేడారం హుండీల లెక్కింపు రెండో రోజు పూర్తయ్యింది. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో భారీ భద్రత మధ్య జరుగుతున్న హుండీల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఈరోజు రెండో రోజు 285 హుండీలను లెక్కించినట్లు తెలిపారు అధికారులు.* ఇప్పటి దాకా *285 హుండీలను లెక్కించగా.. రూ. 6 కోట్ల 4 లక్షల 43 వేల 636 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.* అధికారులు. *మొత్తం 828 హుండీలకు గాను ఇవాళ్టికి 285 హుండీల కౌంటింగ్ పూర్తయినట్లు తెలిపారు* అధికారులు.
    0 Comments 0 Shares 203 Views 0 Reviews

  • ఈరోజు భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా భూపాలపల్లికి మధ్యాహ్నం మల్లన్న గారికి స్వాగతం పలుకుతారు
    ఈరోజు భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా భూపాలపల్లికి మధ్యాహ్నం మల్లన్న గారికి స్వాగతం పలుకుతారు
    0 Comments 0 Shares 410 Views 0 Reviews
  • BRS పార్టీకి మాజీ మంత్రి రాజయ్య బిగ్ షాక్!!!
    త్వరలో రాజీనామా ???
    BRS MLA కడియం శ్రీహారి పార్టి మార్పు విషయం లో త్వరలో ఉప ఎన్నిక తధ్యం అని తెలిసిందే
    స్టేషన్ ఘన్పూర్ లో రానున్నా ఉప ఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థి గా ఆరూరి రమేష్ ని రంగంలో దించనున్నట్టు సమాచారం…….
    బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటి చేసిన ఆరూరి రమేష్ 3.లక్షలకు పైగా ఓట్లు సాధించడం తో
    BRS పార్టీ నుండి ఆరూరి రమేష్ ని రంగంలోకీ స్టేషన్ గన్పూర్ అభ్యర్ధిగా దింపనున్నట్టు సమాచారం…
    దానికి తోడు 100 కోట్లు కేటీఆర్ ఖర్చు పెట్టి మరి
    నిన్ను గెల్పిస్తాం అని హామీ ఇవ్వడం తోనే నిన్న బీజేపీ పార్టీ కి రాజీనామా చేసిన ఆరూరి రమేష్….
    ఆరూరి రమేష్ BRS పార్టీ లో కి రావడం ఇష్టం లేని మాజి మంత్రి రాజయ్య అత్యవసరo గా ముఖ్య అనుచరులతో బేటి….
    త్వరలో BRS పార్టీ కి
    రాజీనామా చేసే అవకాశం……..
    BRS పార్టీకి మాజీ మంత్రి రాజయ్య బిగ్ షాక్!!! త్వరలో రాజీనామా ??? BRS MLA కడియం శ్రీహారి పార్టి మార్పు విషయం లో త్వరలో ఉప ఎన్నిక తధ్యం అని తెలిసిందే స్టేషన్ ఘన్పూర్ లో రానున్నా ఉప ఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థి గా ఆరూరి రమేష్ ని రంగంలో దించనున్నట్టు సమాచారం……. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటి చేసిన ఆరూరి రమేష్ 3.లక్షలకు పైగా ఓట్లు సాధించడం తో BRS పార్టీ నుండి ఆరూరి రమేష్ ని రంగంలోకీ స్టేషన్ గన్పూర్ అభ్యర్ధిగా దింపనున్నట్టు సమాచారం… దానికి తోడు 100 కోట్లు కేటీఆర్ ఖర్చు పెట్టి మరి నిన్ను గెల్పిస్తాం అని హామీ ఇవ్వడం తోనే నిన్న బీజేపీ పార్టీ కి రాజీనామా చేసిన ఆరూరి రమేష్…. ఆరూరి రమేష్ BRS పార్టీ లో కి రావడం ఇష్టం లేని మాజి మంత్రి రాజయ్య అత్యవసరo గా ముఖ్య అనుచరులతో బేటి…. త్వరలో BRS పార్టీ కి రాజీనామా చేసే అవకాశం……..
    0 Comments 0 Shares 297 Views 0 Reviews
  • Medaram Jatara 2026: ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం జాతరను న్యూజిలాండ్ మావోరి గిరిజన తెగ ప్రతినిధులు దర్శించుకొని గద్దల ప్రాంగణంలో హాకా నృత్య ప్రదర్శన చేశారు.
    Medaram Jatara 2026: ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం జాతరను న్యూజిలాండ్ మావోరి గిరిజన తెగ ప్రతినిధులు దర్శించుకొని గద్దల ప్రాంగణంలో హాకా నృత్య ప్రదర్శన చేశారు.
    0 Comments 0 Shares 293 Views 0 Reviews
  • మేడారంలో కుప్పకూలిన స్క్రీన్ హోల్డింగ్
    మేడారంలో కుప్పకూలిన స్క్రీన్ హోల్డింగ్ ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులకు గాయలు అయ్యాయి ప్రొకలైన్ తో సిబ్బంది పాక్కకు జరుపుతున్నారు 
    0 Comments 0 Shares 343 Views 0 Reviews
  • సమర్ధుడు ఎక్కడున్న తనదైన ప్రత్యేకతను చాటుకుంటాడు...!!💐*

    *తనకంటూ ఓ...గుర్తింపును స్వంతం చేసుకుంటాడు....!!!!👍*

    *మేడారం అనే కుగ్రామంలో కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మ తల్లుల దర్శనానికి కోట్లాదిమంది భక్తజనం ఓ...మహానది ప్రవాహంలా...!! జనసునామీలా..!! భూమి ఈనిందా...!! ఆకాశం అమాంతం విరిగి నేలమీద పడిందా అనేలా తరలివచ్చే ఆ.. మహాద్భుతఘటం చూసి తీరాల్సిందే తప్పా...🥰నిజంగా మాటలకందని భావన, పదాలకు దొరకని వర్ణణ...!!!😍😍*

    *అలాంటి ఓ..మహాకార్య నిర్వాహణ బాధ్యతను తమ భుజాలపైకి ఎత్తుకోవడం..., ఈ..యువ అధికారి ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఆ...తల్లులు ప్రసాదించిన ఓ..గొప్పవరం...* 🙏

    *ఆ...అమ్మలే ఎంపికచేసుకుంటారు‌..., తమ.. పండుగను నిండుమనుసుతో పూర్తి చేసే బిడ్డలను...,😍 మేడారం జాతర సమయంలో ములుగు జిల్లా ఎస్పీ గా పనిచేయడం అంటే...!! అమ్మ లను తమ భుజాలపైన ఎత్తుకుని నడవడమే...!!🥰*

    *జీవితకాలం గుర్తుండిపోయే ఈ.‌..అవకాశాన్ని గతంలో విజయవంతంగా పూర్తి చేసిన వారు..., ప్రస్తుతం కంటిమీద కునుకు లేకుండా పని చేస్తున్న , జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్, వారి పర్యవేక్షణలో పనిచేస్తున్న సుమారు 30వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ధన్యులు.., లక్షలాది మంది లోంచి ఆ..తల్లులు తమ సేవకోసం ఎంచుకున్న వారంతా అదృష్టవంతులు...‌🥰💐🤝*
    సమర్ధుడు ఎక్కడున్న తనదైన ప్రత్యేకతను చాటుకుంటాడు...!!💐* *తనకంటూ ఓ...గుర్తింపును స్వంతం చేసుకుంటాడు....!!!!👍* *మేడారం అనే కుగ్రామంలో కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మ తల్లుల దర్శనానికి కోట్లాదిమంది భక్తజనం ఓ...మహానది ప్రవాహంలా...!! జనసునామీలా..!! భూమి ఈనిందా...!! ఆకాశం అమాంతం విరిగి నేలమీద పడిందా అనేలా తరలివచ్చే ఆ.. మహాద్భుతఘటం చూసి తీరాల్సిందే తప్పా...🥰నిజంగా మాటలకందని భావన, పదాలకు దొరకని వర్ణణ...!!!😍😍* *అలాంటి ఓ..మహాకార్య నిర్వాహణ బాధ్యతను తమ భుజాలపైకి ఎత్తుకోవడం..., ఈ..యువ అధికారి ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఆ...తల్లులు ప్రసాదించిన ఓ..గొప్పవరం...* 🙏 *ఆ...అమ్మలే ఎంపికచేసుకుంటారు‌..., తమ.. పండుగను నిండుమనుసుతో పూర్తి చేసే బిడ్డలను...,😍 మేడారం జాతర సమయంలో ములుగు జిల్లా ఎస్పీ గా పనిచేయడం అంటే...!! అమ్మ లను తమ భుజాలపైన ఎత్తుకుని నడవడమే...!!🥰* *జీవితకాలం గుర్తుండిపోయే ఈ.‌..అవకాశాన్ని గతంలో విజయవంతంగా పూర్తి చేసిన వారు..., ప్రస్తుతం కంటిమీద కునుకు లేకుండా పని చేస్తున్న , జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్, వారి పర్యవేక్షణలో పనిచేస్తున్న సుమారు 30వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ధన్యులు.., లక్షలాది మంది లోంచి ఆ..తల్లులు తమ సేవకోసం ఎంచుకున్న వారంతా అదృష్టవంతులు...‌🥰💐🤝*
    0 Comments 0 Shares 296 Views 44 0 Reviews
  • *మేడారంలో ముఖ్యమంత్రి సహా మంత్రుల రెండురోజుల పర్యటన.. క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో ప్రత్యేక తాత్కాలిక విడిది ఏర్పాట్లు...!!*

    *అన్ని సౌకర్యాలతో కూడిన డేరాలు..!!!*
    *మేడారంలో ముఖ్యమంత్రి సహా మంత్రుల రెండురోజుల పర్యటన.. క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో ప్రత్యేక తాత్కాలిక విడిది ఏర్పాట్లు...!!* *అన్ని సౌకర్యాలతో కూడిన డేరాలు..!!!*
    0 Comments 0 Shares 281 Views 14 0 Reviews
  • క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ఐజీకి సంక్రాంతి శుభాకాంక్షలు

    క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) ఐజీ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అఖిల భారతీయ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చుంచు కుమార్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ బజ్జుర్ల శ్రీనివాస్‌లు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

    ఈ సందర్భంగా ఐజీ గారిని శాలువాతో సత్కరించి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ పోషిస్తున్న కీలక పాత్రను వారు ప్రశంసించారు.

    సమాజంలో న్యాయం, ధర్మం, సత్యం నిలబడాలంటే చట్ట వ్యవస్థతో పాటు బాధ్యతాయుతమైన జర్నలిజం అవసరమని ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు వారు పేర్కొన్నారు
    క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ఐజీకి సంక్రాంతి శుభాకాంక్షలు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) ఐజీ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అఖిల భారతీయ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చుంచు కుమార్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ బజ్జుర్ల శ్రీనివాస్‌లు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఐజీ గారిని శాలువాతో సత్కరించి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ పోషిస్తున్న కీలక పాత్రను వారు ప్రశంసించారు. సమాజంలో న్యాయం, ధర్మం, సత్యం నిలబడాలంటే చట్ట వ్యవస్థతో పాటు బాధ్యతాయుతమైన జర్నలిజం అవసరమని ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు వారు పేర్కొన్నారు
    0 Comments 0 Shares 302 Views 0 Reviews
  • గాదె ఇన్నయ్య కు బెయిల్ మంజూరు
    మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ఇంట్లో విషాదం నెలకొంది. అనారోగ్యంతో ఆయన తల్లి థెరిసమ్మ గురువారం రాత్రి మరణించారు. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు *గాదె ఇన్నయ్యకు కోర్టు 48 గంటల బెయిల్ మంజూరు చేసింది.* దీంతో ఆయన విడుదల కానున్నారు. కుటుంబ సభ్యులు చంచల్‌గూడ జైలు వద్ద ఎదురుచూస్తున్నారు.
    0 Comments 0 Shares 342 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com