నిజాన్ని నిరూపించడం నా వ్యసనం
  • 6 Posts
  • 9 Photos
  • 0 Videos
  • Non work at No
  • Studied 17years at Vignan jr collage
    Class of 12th
  • Followed by 0 people
Basic Info
  • Experience
    Fresher
  • Language
    Telugu
Work Info
  • Current Position
    Non-Working
Location Info
  • State
    Telangana
Search
Recent Updates
  • ఘనంగా మొహరం పండగ.
    కొందుర్గు భారత్ ఆవాజ్: కొందుర్గు మండల కేంద్రంలో మొహరం ఊరేగింపు ఘనంగా జరిగింది. కులామతాలకు అతీతంగా జరిగిన ఈ వేడుకలో హిందూ ముస్లిం అని తేడా లేకుండా ప్రతిఒక్కరు పాల్గొని, డప్పుల చప్పుళ్లతో, అలాయ్ బలాయ్ ఆటలతో అంగరంగ వైభవంగా జరిగింది. 
    0 Comments 0 Shares 143 Views 0 Reviews
  • దారేది?
    కొందుర్గు భారత్ ఆవాజ్ న్యూస్:
    ఒకవైపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మ్యాన్ హోల్ గుంతలు. ఇంకోవైపు ఎక్కితే దిగలేని దిగితే ఎక్కలేని స్పీడ్ బ్రేకర్, ఆ మధ్యలో బొడ్రాయి.
    కొందుర్గు మండలకేంద్రంలోని కొందుర్గు-చిన్న ఉమ్మెంత్యాల రోడ్డులో గల గాడిబాయి హనుమాన్ టెంపుల్ వద్ద దుస్థితి ఇది.


    ఈ పరిస్థితి వల్ల వాహనదారులకు మరియు పాదాచారులకు చాలా ఇబ్బందిగా ఉంది. మరోవైపు మరమ్మత్తుల కోసం డ్రైనేజీ గుంతలు తీసి రోజులు గడుస్తున్నా, పట్టించుకునే నాధుడే కరువైయ్యారు. రోజూ ఆ మార్గంలోనే ప్రయాణించే అధికారులు మాత్రం తమకేమి పట్టనట్టుగా ఉంటున్నారు.
    దారేది? కొందుర్గు భారత్ ఆవాజ్ న్యూస్: ఒకవైపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మ్యాన్ హోల్ గుంతలు. ఇంకోవైపు ఎక్కితే దిగలేని దిగితే ఎక్కలేని స్పీడ్ బ్రేకర్, ఆ మధ్యలో బొడ్రాయి. కొందుర్గు మండలకేంద్రంలోని కొందుర్గు-చిన్న ఉమ్మెంత్యాల రోడ్డులో గల గాడిబాయి హనుమాన్ టెంపుల్ వద్ద దుస్థితి ఇది. ఈ పరిస్థితి వల్ల వాహనదారులకు మరియు పాదాచారులకు చాలా ఇబ్బందిగా ఉంది. మరోవైపు మరమ్మత్తుల కోసం డ్రైనేజీ గుంతలు తీసి రోజులు గడుస్తున్నా, పట్టించుకునే నాధుడే కరువైయ్యారు. రోజూ ఆ మార్గంలోనే ప్రయాణించే అధికారులు మాత్రం తమకేమి పట్టనట్టుగా ఉంటున్నారు.
    0 Comments 0 Shares 320 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com