తుంపల్లికి మోక్షమెప్పుడు.
కొందుర్గు భారత్ ఆవాజ్: కొందుర్గు మండలకేంద్రం నుంచి తూంపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు అస్తవ్యతంగా మారింది. వానాకాలం కారణంగా రొడ్డంతా పెద్ద పెద్ద గుంతలుగా మారి వర్షంనీటితో నిండిపోయాయి. వాహనదారులు, అత్యవసర సమయాల్లో ఆబులెన్స్ లు ఆ దారిగుండా వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. స్కూల్ పిల్లలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది.
ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా ఏళ్ళు గడుస్తున్నా ఆ రోడ్డును...