• చీరాల ఎగ్జిబిషన్‌లో ధరల 'దోపిడీ'.. కలుషిత ఆహారంతో ప్రజల ఆరోగ్యం విలవిల!
    చీరాల పాత పట్టణంలోని పాత భవాని థియేటర్ ఆవరణలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న 'అనిత ట్రేడ్ ఫెర్ రోబోటిక్ ఫిష్ టన్నల్' ఎగ్జిబిషన్ సందర్శకుల పాలిట శాపంగా మారింది. వినోదం పేరుతో యాజమాన్యం సామాన్య ప్రజల జేబులకు చిల్లు పెడుతూ,మరోపక్క నాణ్యత లేని ఆహారంతో ప్రాణాలతో చెలగాటమాడుతోందని సందర్శకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ నుంచి ఆటల వరకు అంతా వసూళ్లే ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ టికెట్,...
    0 Comments 0 Shares 70 Views 0 Reviews
  • పట్టణ శివారులో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్
    కాకినాడ జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల శివారు ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వ్యాస్నహన్ అధికారులకు ఆదేశించారు. గల్లీలు, పీఠాపురం పరిసరాల్లో జరుగుతున్న పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎక్కడా అలసత్వం వహించకూడదని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పక్కాగా పనులు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా...
    0 Comments 0 Shares 708 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com