• *ఉమ్మడి వరంగల్ జిల్లా మునిసిపల్ ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు భూపాలపల్లి జిల్లా హెడ్ క్వార్టర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మునిసిపల్ కౌన్సిలర్ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు.*

    *ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కౌటాం రవీందర్ గారు బలపరిచిన ఐదు వార్డుల అభ్యర్థులకు మద్దతుగా మల్లన్న గారు ప్రచారం చేశారు.*

    *మల్లన్న గారు మాట్లాడుతూ, ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ప్రజలు అనేకసార్లు అవకాశం ఇచ్చారని, అయినప్పటికీ మునిసిపాలిటీల్లో ప్రజల మౌలిక సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని అన్నారు.*

    *ఈసారి ఒక్క అవకాశం తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఇస్తే, రాజకీయాలే కాదు అభివృద్ధి కూడా మారుతుందని, ప్రజల సమస్యలను నేరుగా పట్టించుకుని పరిష్కారం చేసే కౌన్సిలర్‌లను TRP అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.*

    *మునిసిపాలిటీలను అభివృద్ధి చేసి చూపించే బాధ్యత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులదేనని, అందుకే ప్రజలు ఈసారి TRP అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.*

    *ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.*
    *ఉమ్మడి వరంగల్ జిల్లా మునిసిపల్ ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు భూపాలపల్లి జిల్లా హెడ్ క్వార్టర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మునిసిపల్ కౌన్సిలర్ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు.* *ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కౌటాం రవీందర్ గారు బలపరిచిన ఐదు వార్డుల అభ్యర్థులకు మద్దతుగా మల్లన్న గారు ప్రచారం చేశారు.* *మల్లన్న గారు మాట్లాడుతూ, ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ప్రజలు అనేకసార్లు అవకాశం ఇచ్చారని, అయినప్పటికీ మునిసిపాలిటీల్లో ప్రజల మౌలిక సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని అన్నారు.* *ఈసారి ఒక్క అవకాశం తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఇస్తే, రాజకీయాలే కాదు అభివృద్ధి కూడా మారుతుందని, ప్రజల సమస్యలను నేరుగా పట్టించుకుని పరిష్కారం చేసే కౌన్సిలర్‌లను TRP అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.* *మునిసిపాలిటీలను అభివృద్ధి చేసి చూపించే బాధ్యత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులదేనని, అందుకే ప్రజలు ఈసారి TRP అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.* *ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.*
    0 Comments 0 Shares 95 Views 0 Reviews
  • జనగామ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న *తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
    జనగామ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న *తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
    0 Comments 0 Shares 56 Views 6 0 Reviews

  • ఈరోజు భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా భూపాలపల్లికి మధ్యాహ్నం మల్లన్న గారికి స్వాగతం పలుకుతారు
    ఈరోజు భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా భూపాలపల్లికి మధ్యాహ్నం మల్లన్న గారికి స్వాగతం పలుకుతారు
    0 Comments 0 Shares 78 Views 0 Reviews
  • తిరంగ ర్యాలీకి తరలిన అల్వాల్ బిజెపి నాయకులు.

    నేరేడ్‌మెట్ ఎక్స్ రోడ్స్ లో జరిగే తిరంగా ర్యాలీలో పాల్గొనడానికి అల్వాల్ భారతీయ జనతా పార్టీ నాయకులు తరలి వెళ్లారు. మనం దేశం కోసం పోరాటం చేసిన మన సాయుధ దళాలను సత్కరించడం మరియు "ఆపరేషన్ సింధూర్ విజయ్" విజయాన్ని జరుపుకునే సందర్భంగా, బిజెపి మల్కాజ్‌గిరి అసెంబ్లీ నిర్వహించే తిరంగ ర్యాలీలో కులం మరియు మతాలకు అతీతంగా ప్రతి పౌరుడిని పాల్గొనమని బిజెపి నాయకులు ఆహ్వానించారు.
    మనందరం కలిసి ఈ ర్యాలీని విజయవంతం చేయడం ద్వారా మన ఐక్యత మరియు దేశభక్తిని ప్రదర్శించేందుకు మరియు వారికి కృతజ్ఞత తెలిపేందుకు ఈ ర్యాలీ చేస్తున్నట్టు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్‌గిరి ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్. మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఎన్. రాంచందర్ రావు. పాల్గొంటున్నట్టు మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చింతల మాణిక్య రెడ్డి తెలియజేశారు.
    తిరంగ ర్యాలీకి తరలిన అల్వాల్ బిజెపి నాయకులు. నేరేడ్‌మెట్ ఎక్స్ రోడ్స్ లో జరిగే తిరంగా ర్యాలీలో పాల్గొనడానికి అల్వాల్ భారతీయ జనతా పార్టీ నాయకులు తరలి వెళ్లారు. మనం దేశం కోసం పోరాటం చేసిన మన సాయుధ దళాలను సత్కరించడం మరియు "ఆపరేషన్ సింధూర్ విజయ్" విజయాన్ని జరుపుకునే సందర్భంగా, బిజెపి మల్కాజ్‌గిరి అసెంబ్లీ నిర్వహించే తిరంగ ర్యాలీలో కులం మరియు మతాలకు అతీతంగా ప్రతి పౌరుడిని పాల్గొనమని బిజెపి నాయకులు ఆహ్వానించారు. మనందరం కలిసి ఈ ర్యాలీని విజయవంతం చేయడం ద్వారా మన ఐక్యత మరియు దేశభక్తిని ప్రదర్శించేందుకు మరియు వారికి కృతజ్ఞత తెలిపేందుకు ఈ ర్యాలీ చేస్తున్నట్టు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్‌గిరి ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్. మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఎన్. రాంచందర్ రావు. పాల్గొంటున్నట్టు మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చింతల మాణిక్య రెడ్డి తెలియజేశారు.
    0 Comments 0 Shares 380 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com