• "జింఖానా గ్రౌండ్స్‌లో భక్తి తరంగం.. యువతకు సంస్కృతి సందేశం ఇచ్చిన ఈటల రాజేందర్.|
    సికింద్రాబాద్ : జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న “The Confluence – Rhythm of Bhakti” కార్యక్రమ ఏర్పాట్లను ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు. యువతకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలోని యువత, ముఖ్యంగా 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉన్న Gen-Z తరగతి అనేక రకాల చెడు అలవాట్లకు గురై...
    0 Comments 0 Shares 332 Views 0 Reviews
  • "రైతు గోసకు బీజేపీ భరోసా”
    హైదరాబాద్ : రైతు గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్‌చందర్ రావు, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, వెంకటరమణ రెడ్డి, హరీష్ రావు, నాయకులు పాల్వాయి గోవర్ధన్, బైతి సుభాష్ రెడ్డి తదితరులతో కలిసి మూడు రోజుల బస్ యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల మాణిక్య రెడ్డి, జే....
    0 Comments 0 Shares 291 Views 0 Reviews
  • జెండా గులాబీ... జనం హస్తమా.?
    ● ఇందిరా పార్క్ ఆందోళనపై రాంచందర్ రావు ఘాటు వ్యాఖ్యలు. ● పాల్గొన్న వారిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారని ఆరోపణ. ● ప్రధాని మోదీపై కలిసి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శ. హైదరాబాద్, జూలై 25: ఇందిరా పార్క్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన నిరసన కార్యక్రమంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు.  ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తల వ్యవస్థ లేకపోవడంతో,...
    0 Comments 0 Shares 230 Views 0 Reviews
  • డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.|
    హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త, జాతీయవాది నాయకుడు డాక్టర్ శ్యామ్  ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్...
    0 Comments 0 Shares 181 Views 0 Reviews
  • మల్కాజిగిరిలో బీజేపీ SIR అవగాహన సదస్సు.. కాంగ్రెస్, ఎంఐఎంపై ఈటల విమర్శలు.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన SIR అవగాహన సదస్సుకు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారికి గజమాలతో ఘన స్వాగతం పలికి సన్మానించారు. సభలో ప్రసంగించిన ఈటల రాజేందర్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రతి...
    0 Comments 0 Shares 212 Views 0 Reviews
  • విద్యార్థులతో వికసిత్ భారత్ దిశగా..|
    "ఔషాపూర్ విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలలో మొక్కల నాటటం.. స్టూడెంట్స్ కాంక్లేవ్‌లో పాల్గొన్న నితిన్ నబీన్, రామచందర్ రావు, ఈటల రాజేందర్." మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఘట్‌కేసర్ మండలం ఔషాపూర్‌లోని విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, మల్కాజిగిరి పార్లమెంట్...
    0 Comments 0 Shares 186 Views 0 Reviews
  • హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.|
    "ప్రజా సమస్యల పరిష్కారమే విజయానికి మార్గమని కార్యకర్తలకు ఈటల రాజేందర్ దిశానిర్దేశం" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జులై 7: భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో రానున్న హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలే ప్రధాన అజెండాగా నిలిచాయి.  సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ, ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల...
    0 Comments 0 Shares 181 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com