Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
YSR Kadapa: వైఎస్ఆర్ కడప జిల్లాలో 227 గన్ లైసెన్సులు రద్దు.ఎర్రచందనం స్మగ్లర్లు, కబ్జాదారులు, కిరాయి రౌడీలు, గూండాలకు లైసెన్స్‌లు ఇచ్చినట్లు ఆరోపణలు జిల్లాలో జారీ చేసిన మొత్తం 854 తుపాకీ లైసెన్స్‌లను సమగ్రంగా పరిశీలించిన అధికారులు జిల్లా ఎస్పీ సిఫార్సుతో 227 లైసెన్సులను రద్దు చేసిన కలెక్టర్ గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇష్టానుసారంగా జారీ చేసిన గన్ లైసెన్సులపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు,...0 Comments 0 Shares 297 Views 0 Reviews
-
కడప - బద్వేల్ రోడ్డు మార్గంలో.. కల్వర్టు కూలడంపై స్పందించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికడప-బద్వేల్ రోడ్డు కల్వర్టు కూలిపోవడంపై మంత్రి ఆదేశాలు కడప-బద్వేల్ రోడ్డులో, లంకమల అటవీ ప్రాంతంలో ఒక కల్వర్టు కూలిపోయింది. దీని వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలు ఏమిటి? ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా వెంటనే ప్రత్యామ్నాయ రహదారిని సిద్ధం...0 Comments 0 Shares 2K Views 0 Reviews