• జీహెచ్‌ఎంసీలో రూ.70 కోట్ల డబుల్ బిల్లుల బాగోతం.|
    ● ఒకే పనికి రెండుసార్లు చెల్లింపులు ● 11 మంది కాంట్రాక్టర్ల నుంచి రూ.7 కోట్లు రికవరీ ● ఫైనాన్షియల్ అడ్వైజర్ శరత్ చంద్రపై కమిషనర్ చర్య ఆల్వాల్, సెప్టెంబర్ 1: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒకే పనికి రెండుసార్లు బిల్లులు చెల్లించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విధంగా రూ.70 కోట్లకు పైగా నిధులు చెల్లించినట్లు గుర్తించారు. అదనపు మొత్తాన్ని తిరిగి రాబట్టే చర్యల్లో భాగంగా 11...
    0 Comments 0 Shares 139 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com