Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
విశాఖపట్నంలో ఏపీ పోలీసులు చేపట్టిన కమ్యూనిటీ కిచెన్ సేవా కార్యక్రమ వివరాలు ఇక్కడ ఉన్నాయి:విశాఖపట్నంలో ఏపీ పోలీసులు ప్రతిరోజూ 1,000 మంది నిరుపేదలకు ఉచిత భోజనాన్ని అందిస్తున్నారు. "అన్న క్యాంటీన్" నమూనాలో పోలీస్ స్టేషన్ల వద్దే ఈ కిచెన్‌ను నిర్వహిస్తున్నారు. పోలీసు అధికారులే స్వయంగా భోజనాన్ని వడ్డిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా నిరుపేదలు మరియు దినసరి కూలీలు లబ్ధి పొందుతున్నారు. "ఎవరూ ఆకలితో నిద్రపోకూడదు" అనే లక్ష్యంతో, మానవత్వం మరియు బాధ్యతను మేళవించి ఏపీ...0 Comments 0 Shares 156 Views 0 Reviews
-
గన్ రాక్ లో చలివేంద్రం ప్రారంభం – దాహార్తికి చల్లని ఉపశమనం.|సికింద్రాబాద్: వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు తిరుమలగిరి గన్ రాక్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. శ్రీగణేష్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల స్పూర్తితో సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగినేని సరిత ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే...0 Comments 0 Shares 322 Views 0 Reviews
-
సూర్యోదయ సంస్థ సేవా స్ఫూర్తి – పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా కిట్ల పంపిణీకాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు ప్రభుత్వ హైస్కూల్లో సూర్యోదయ సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న 93 మంది విద్యార్థులకు పరీక్షా కిట్లు పంపిణీ చేశారు. సుర్ల నాగ రమణ – నాగమణి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు కె. సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనవ్వకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని...0 Comments 0 Shares 838 Views 0 Reviews