Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
ప్రాథమిక సహకార సంఘం ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారుప్రాథమిక సహకార సంఘం ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పుంగనూరు నియోజకవర్గం, సదుం కో-ఆపరేటివ్ బ్యాంకు ఎదుట సంఘ సభ్యులు నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీధర్, పట్టాభి, రమణయ్య, చిన్న రెడ్డప్ప, మునిరాజు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 290 Views 0 Reviews
-
సామర్లకోటలో సహకార సంఘ ఉద్యోగుల నిరసన – డిమాండ్లు పరిష్కారం వరకు సమ్మె కొనసాగింపుసామర్లకోట : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సహకార సంఘ ఉద్యోగుల సమ్మెలో భాగంగా సామర్లకోటలో కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. గురువారం సామర్లకోట బ్రాంచి కార్యాలయం ఎదుట ఉద్యోగులు సమావేశమై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఉద్యోగులు మాట్లాడుతూ, తమ పెండింగ్ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. వేతనాలు, పదోన్నతులు, సేవా నియమావళి సవరణలు వంటి అంశాలపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మెను...0 Comments 0 Shares 924 Views 0 Reviews