• ఈ రోజు చిన్నకడుౠరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పించన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ M.G.నరసన్న,కోసిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కలగట్ల లక్ష్మన్న, గ్రామ అద్యక్షులు కల్లు లక్ష్మన్న, గ్రామ ఉపాధ్యక్షులు కోడిగుడ్ల లక్ష్మన్న,గౌళ్ళ హనుమంత్ రెడ్డి, స్కూల్ చైర్మన్ కంపాటి లక్షన్న,జనసేన మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మహాదేవ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు
    ఈ రోజు చిన్నకడుౠరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పించన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ M.G.నరసన్న,కోసిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కలగట్ల లక్ష్మన్న, గ్రామ అద్యక్షులు కల్లు లక్ష్మన్న, గ్రామ ఉపాధ్యక్షులు కోడిగుడ్ల లక్ష్మన్న,గౌళ్ళ హనుమంత్ రెడ్డి, స్కూల్ చైర్మన్ కంపాటి లక్షన్న,జనసేన మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మహాదేవ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు
    0 Comments 0 Shares 133 Views 0 Reviews
  • BHARAT AAWAZ NEWS
    28/03/2026
    *తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి మృతదేహాలను పోలీస్ శాఖ సహాయంతో కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ గారు*
    *రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కురిడి గ్రామానికి చెందిన వారు నిన్న కోసిగి మండలం కందుకూరు గ్రామంలో జరిగిన వివాహానికి హాజరుకావడానికి బంధువులుగా వచ్చారు.*

    *ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో కందుకూరు – అగసనూరు గ్రామాల మధ్య ఉన్న తుంగభద్ర నది సమీపానికి స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.*
    *స్నానం చేస్తుండగా లోతైన నీటిలోకి వెళ్లిన నలుగురు వ్యక్తులు — సుమారు 35, 25 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మహిళలు మరియు 18, 19 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు యువకులు — ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. అక్కడున్న స్థానికులు చేపల వల సహాయంతో గాలించి వారిని బయటకు తీసే సరికి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.*
    *ఈ విషాద ఘటన విషయం తెలుసుకున్న మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ ఎన్. రాఘవేంద్ర రెడ్డి గారు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెబుతూ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.*
    BHARAT AAWAZ NEWS
    M.Thayanna
    Kallukunta v
    Peddakadubur m
    Kurnool g
    Call no 9618860380
    BHARAT AAWAZ NEWS 📰 28/03/2026 *తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి మృతదేహాలను పోలీస్ శాఖ సహాయంతో కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ గారు* *రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కురిడి గ్రామానికి చెందిన వారు నిన్న కోసిగి మండలం కందుకూరు గ్రామంలో జరిగిన వివాహానికి హాజరుకావడానికి బంధువులుగా వచ్చారు.* *ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో కందుకూరు – అగసనూరు గ్రామాల మధ్య ఉన్న తుంగభద్ర నది సమీపానికి స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.* *స్నానం చేస్తుండగా లోతైన నీటిలోకి వెళ్లిన నలుగురు వ్యక్తులు — సుమారు 35, 25 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మహిళలు మరియు 18, 19 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు యువకులు — ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. అక్కడున్న స్థానికులు చేపల వల సహాయంతో గాలించి వారిని బయటకు తీసే సరికి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.* *ఈ విషాద ఘటన విషయం తెలుసుకున్న మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ ఎన్. రాఘవేంద్ర రెడ్డి గారు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెబుతూ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.* BHARAT AAWAZ NEWS 📰 M.Thayanna Kallukunta v Peddakadubur m Kurnool g Call no 9618860380
    Like
    1
    0 Comments 0 Shares 370 Views 0 Reviews
  • [28/02, 11:12 am] null: అనకాపల్లి జిల్లాలో బ్లూ జెట్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 82వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
    #PRAJADARBAR
    #NaraLokesh
    #NaraLokeshForPeople
    #AndhraPradesh
    [28/02, 11:26 am] null: మరో రోజు.. మరో పెట్టుబడి..

    స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్.

    అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెంలో బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. రూ. 2,300 కోట్ల పెట్టుబడితో రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్క్‌లో యూనిట్ ఏర్పాటు. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు.
    #BlueJetHealthCare
    #ChooseSpeedChooseAP
    #InvestInAP
    #NaraLokesh
    #AndhraPradesh
    [28/02, 11:43 am] null: సూపర్ సిక్స్ "యువగళం" హామీ నెరవేర్చే దిశగా మరో అడుగు..

    అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెండు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.
    #BlueJetHealthCare
    #ChooseSpeedChooseAP
    #InvestInAP
    #NaraLokesh
    #AndhraPradesh
    [28/02, 11:12 am] null: అనకాపల్లి జిల్లాలో బ్లూ జెట్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 82వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. #PRAJADARBAR #NaraLokesh #NaraLokeshForPeople #AndhraPradesh [28/02, 11:26 am] null: మరో రోజు.. మరో పెట్టుబడి.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెంలో బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. రూ. 2,300 కోట్ల పెట్టుబడితో రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్క్‌లో యూనిట్ ఏర్పాటు. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు. #BlueJetHealthCare #ChooseSpeedChooseAP #InvestInAP #NaraLokesh #AndhraPradesh [28/02, 11:43 am] null: సూపర్ సిక్స్ "యువగళం" హామీ నెరవేర్చే దిశగా మరో అడుగు.. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెండు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. #BlueJetHealthCare #ChooseSpeedChooseAP #InvestInAP #NaraLokesh #AndhraPradesh
    Like
    1
    0 Comments 0 Shares 570 Views 8 0 Reviews
  • • రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనివే, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ దశలవారీగా పూర్తి చేస్తాం ..అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో సీఎం చంద్రబాబు

    • కల్తీ నెయ్యి పై చర్చకు వైసీపీ సభ్యులు ఎందుకు భయపడుతున్నారు? శాసనమండలిలో మార్చి 4న లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ..మంత్రి పయ్యావుల కేశవ్

    • ఘటన జరిగాక కాదు, ముందే మేల్కొనాలి ..అతిసార,కల్తీపాల ఘటనలపై జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు

    • 2027 గోదావరి పుష్కరాలను ఆరు జిల్లాల్లో మహా కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు 373 ఘాట్లు ఏర్పాటు. గోదావరి పుష్కరాలు పై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో పాల్గొన్న ఎనిమిది మంది మంత్రులు

    • రాష్ట్రంలోని గ్రామ ,వార్డు సచివాలయాలకు "స్వర్ణ గ్రామం ", "స్వర్ణ వార్డు" గా పేర్ల మార్పు . మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ.
    • రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనివే, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ దశలవారీగా పూర్తి చేస్తాం ..అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో సీఎం చంద్రబాబు • కల్తీ నెయ్యి పై చర్చకు వైసీపీ సభ్యులు ఎందుకు భయపడుతున్నారు? శాసనమండలిలో మార్చి 4న లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ..మంత్రి పయ్యావుల కేశవ్ • ఘటన జరిగాక కాదు, ముందే మేల్కొనాలి ..అతిసార,కల్తీపాల ఘటనలపై జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు • 2027 గోదావరి పుష్కరాలను ఆరు జిల్లాల్లో మహా కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు 373 ఘాట్లు ఏర్పాటు. గోదావరి పుష్కరాలు పై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో పాల్గొన్న ఎనిమిది మంది మంత్రులు • రాష్ట్రంలోని గ్రామ ,వార్డు సచివాలయాలకు "స్వర్ణ గ్రామం ", "స్వర్ణ వార్డు" గా పేర్ల మార్పు . మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ.
    0 Comments 0 Shares 240 Views 0 Reviews
  • రాయచోటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు జెండా వందనం
    రాయచోటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు జెండా వందనం
    0 Comments 0 Shares 211 Views 25 0 Reviews
  • గూడూరు పట్టణం కొత్తగేరిలో టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డుల పంపిణీ..కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు నగర పంచాయతీ 1వ వార్డు పరిధిలోని కొత్తగేరిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకులు,డీసీసీబీ ఛైర్మన్ డి.విష్ణువర్ధన్ రెడ్డి మరియు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారి ఆదేశాల మేరకు, యువ నాయకుడు బోజుగు సృజన్ ఆధ్వర్యంలో వార్డు కౌన్సిలర్ మల్లాపు బుడ్డంగలి గారి చేతులమీదుగా సభ్యత్వ కార్డులు పంపిణీ చేయబడ్డాయి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీడీపీ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, సభ్యత్వం పొందిన వారికి 5 లక్షల రూపాయల భీమా మరియు సహాయ కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయని సభ్యత్వం తీసుకోని వారు ఎవరైనా ఉంటే కొత్తగా టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకోని ప్రమాద భీమా [ఇన్సూరెన్స్] ద్వారా తమ కుటుంబాలకు అండగా మరియు ఆసరాగా ఉండొచ్చని తెలిపారు.టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడికి గుర్తింపు కార్డు అందించడమే లక్ష్యమని చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు అడివేప్ప,కాజా ఖాన్ నాయకులు ఆంజనేయులు,చిరంజీవి,బోజుగు వినోద్,మధుబాబు,సంజీవయ్య,ఇషాకు, ఆంజనేయులు,యేసేపు,అబ్రహం, జక్రి,దానేలు,హనుమంతు,సుధాకర్,పవన్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు విష్ణుసేన అభిమానులు పాల్గొన్నారు.
    గూడూరు పట్టణం కొత్తగేరిలో టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డుల పంపిణీ..కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు నగర పంచాయతీ 1వ వార్డు పరిధిలోని కొత్తగేరిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకులు,డీసీసీబీ ఛైర్మన్ డి.విష్ణువర్ధన్ రెడ్డి మరియు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారి ఆదేశాల మేరకు, యువ నాయకుడు బోజుగు సృజన్ ఆధ్వర్యంలో వార్డు కౌన్సిలర్ మల్లాపు బుడ్డంగలి గారి చేతులమీదుగా సభ్యత్వ కార్డులు పంపిణీ చేయబడ్డాయి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీడీపీ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, సభ్యత్వం పొందిన వారికి 5 లక్షల రూపాయల భీమా మరియు సహాయ కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయని సభ్యత్వం తీసుకోని వారు ఎవరైనా ఉంటే కొత్తగా టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకోని ప్రమాద భీమా [ఇన్సూరెన్స్] ద్వారా తమ కుటుంబాలకు అండగా మరియు ఆసరాగా ఉండొచ్చని తెలిపారు.టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడికి గుర్తింపు కార్డు అందించడమే లక్ష్యమని చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు అడివేప్ప,కాజా ఖాన్ నాయకులు ఆంజనేయులు,చిరంజీవి,బోజుగు వినోద్,మధుబాబు,సంజీవయ్య,ఇషాకు, ఆంజనేయులు,యేసేపు,అబ్రహం, జక్రి,దానేలు,హనుమంతు,సుధాకర్,పవన్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు విష్ణుసేన అభిమానులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 539 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com