• ఆనందంగా ముగిసిన ఆత్మీయ సమావేశం 
    బిక్కవోలు బైబిల్ స్కూల్  గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం  ఆనందంగా  జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ పట్టణంలో బ్రదర్  ప్రేమ్ కుమార్  ఆధ్వర్యంలో బి బి ఎస్ ఆత్మీయ సమావేశం జరిగింది 25 మంది పాల్గొని న్యూ జనరేషన్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించి రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్న వారి విషయంలో ఇన్సూరెన్స్ చేయించాలనే ఆలోచనతో యునైటెడ్ ఇన్సూరెన్స్...
    0 Comments 0 Shares 344 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com