0 Comments
0 Shares
610 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
పెద్దాపురం కాపు కళ్యాణమండపానికి రూ.75 లక్షలు మంజూరు – ఎంపీ ఉదయ్ శ్రీనివాస్పెద్దాపురం పట్టణంలో గత 15 ఏళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన కాపు కళ్యాణమండపం నిర్మాణానికి శుభవార్త లభించింది. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి రూ.75 లక్షలు మంజూరు చేయడంతో భవనం పూర్తి కావడానికి మార్గం సుగమమైంది. కాపు సంఘం నాయకులు పలుమార్లు చేసిన విజ్ఞప్తికి స్పందించిన ఎంపీ, కళ్యాణమండపాన్ని ఆధునిక సదుపాయాలతో పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు...0 Comments 0 Shares 521 Views 0 Reviews
-
వృద్ధాశ్రమానికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ భారీ విరాళం – రూ.50 లక్షల మంజూరుకాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ సామాజిక సేవలో మరో ముందడుగు వేశారు. పెద్దాపురం మహారాణి కళాశాల ఎదురుగా నిర్మాణంలో ఉన్న ‘ప్రశాంత నిలయం’ వృద్ధాశ్రమ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని వివరంగా తెలుసుకుని, అవసరమైన సదుపాయాలపై సంబంధిత బాధ్యులతో చర్చించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమ భవన నిర్మాణానికి తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎంపీ...0 Comments 0 Shares 526 Views 0 Reviews