Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • డీజీపీ వార్నింగ్.. ఆ నలుగురిలో వణుకు స్టార్టింగ్.|
    ● వీడియో కాన్ఫరెన్స్‌లో పద్ధతి మార్చుకోవాలని సూచన ● మార్పు కనిపించకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టీకరణ ● నలుగురి వివరాలపై అధికారికంగా వెల్లడి కాని వైనం హైదరాబాద్, ఆగస్టు 10: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు పోలీస్ శాఖలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కొందరు అధికారుల పనితీరు, వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన డీజీపీ.. వీడియో కాన్ఫరెన్స్‌లో నలుగురు అధికారులకు తమ...
    302 Views
  • బంజారాహిల్స్‌లో భారీ బంగారం అపహరణ కేసు ఛేదన.|
    ● ఇద్దరు సోదరుల అరెస్ట్.. కిలోకు పైగా నగల స్వాధీనం. ● జ్యువెలరీ కంపెనీ ఉద్యోగే పథకం ప్రకారం నేరానికి పాల్పడినట్లు వెల్లడి. ● టాస్క్‌ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా కేసు ఛేదింపు. హైదరాబాద్, జూలై 22: బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ జ్యువెలరీ కంపెనీలో జరిగిన భారీ బంగారం అపహరణ కేసును టాస్క్‌ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు ఛేదించినట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ తెలిపారు. ...
    364 Views
  • రాజ్‌కుమార్‌పై రూ.2 లక్షల రివార్డు.|
    "షాబాద్‌ ఘటన నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి.. గోప్యతకు హామీ ఇచ్చిన ఫ్యూచర్ సిటీ పోలీసులు" హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, జూలై జూలై 11:- షాబాద్‌ ఘటనలో పరారీలో ఉన్న నిందితుడు పి. రాజ్‌కుమార్‌ను పట్టుకునేందుకు దోహదపడే విశ్వసనీయ సమాచారం అందించిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి అందజేస్తామని ఫ్యూచర్ సిటీ పోలీసులు ప్రకటించారు.  నిందితుడి ఆచూకీ, సంచారం లేదా అరెస్టుకు...
    256 Views
  • HC Grants Bail to Bandi Bhagirath.|
    "₹1 Lakh Surety; Court Bars Witness Influence" Hyderabad: The Telangana High Court has granted conditional bail to Bandi Bhagirath, an accused in a case registered under the Protection of Children from Sexual Offences (POCSO) Act. The Court granted bail upon the execution of a ₹1 lakh surety bond, along with the required sureties, subject to specific conditions. As part of the bail order,...
    386 Views
  • ఎల్‌నినో పంజా..!
    "తెలంగాణలో మారనున్న వర్షాల తీరు.. రైతులు, ప్రజలు తెలుసుకోవాల్సిన కీలక విషయాలివే" హైదరాబాద్ : తెలంగాణలో జూలై నెల ప్రారంభమైనప్పటి నుంచి ఒక ప్రశ్న తరచూ వినిపిస్తోంది. ఈ ఏడాది వర్షాలు ఎలా ఉంటాయి? ఎక్కడో భారీ వర్షాలు, మరెక్కడో ఎండలు.. ఇలాంటి పరిస్థితులు ఎందుకు కనిపిస్తున్నాయి? దీనికి ప్రధాన కారణంగా వినిపిస్తున్న పేరు ఎల్‌నినో. ప్రపంచ వాతావరణ వ్యవస్థను ప్రభావితం చేసే ఈ సహజ ప్రక్రియ...
    296 Views
  • "నేరానికి ముందే చెక్.. పిస్టల్స్‌తో పట్టుబడ్డారు!
    "మైలార్‌దేవ్‌పల్లిలో ప్రత్యేక ఆపరేషన్ విజయవంతం: డీసీపీ వైభవ్ గైక్వాడ్" సికింద్రాబాద్ : హైదరాబాద్‌ లో నేరాలకు పాల్పడేందుకు సిద్ధమవుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.  వారి వద్ద నుంచి రెండు దేశీయ తయారీ పిస్టల్స్, 7 బుల్లెట్లు, ఒక బాలెనో కారు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ...
    421 Views
  • "తెగిపడిన విద్యుత్ తీగలు.. సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే నిలిచేవా రెండు ప్రాణాలు?|
    మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అల్వాల్ పరిధిలోని టెలికం కాలనీలో శనివారం తెల్లవారుజామున విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై తండ్రి, కుమార్తె ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం, శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలు మరియు ఈదురుగాలుల ప్రభావంతో కాలనీలోని ఒక చెట్టు విరిగి సమీపంలోని విద్యుత్ తీగలపై పడింది. దీంతో కొన్ని విద్యుత్...
    714 Views
  • "మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.|
    హైదరాబాద్ :రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ అంశంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ఈ దశలో తాము నేరుగా జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు, ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో...
    640 Views
  • "ఇంటి పనిమనుషులుగా చేరి దొంగతనం.. నేపాలీ ముఠా గుట్టురట్టు: కమిషనర్ బి. సుమతి.|
    మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన జవహర్ నగర్ పి.ఎస్ పరిధిలో, ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించినట్లు మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ తెలిపారు.  ఈ రోజు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆమె కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ కేసులో పాల్గొన్న కరుడుగట్టిన నేపాలీ ముఠాకు చెందిన...
    957 Views
  • "బాల్క సుమన్ లొంగిపోయినట్లు ప్రచారం.. అధికారిక ధృవీకరణ కోసం ఎదురుచూపు.|
    హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్వచ్ఛందంగా హైదరాబాద్‌లోని నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఇటీవల ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన కేసు కారణంగానే ఆయన లొంగిపోయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సింగరేణి అంశంపై జరిగిన సమావేశంలో బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.  సింగరేణి కార్యాలయాలు, జీఎం...
    303 Views
  • "అల్వాల్‌లో 33 ఏళ్ల వ్యక్తి అదృశ్యం.. లుక్ అవుట్ నోటీసు జారీ.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన నమోదైంది.  పోలీసులు విడుదల చేసిన లుక్‌అవుట్ నోటీసు ప్రకారం పొట్టబత్తిని ఇళయరాజా (33) అనే వ్యక్తి ఈ నెల 27వ తేదీ ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు.  ఈ ఘటనపై అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇళయరాజా భార్య...
    810 Views
  • "అల్వాల్‌లో యువతి అదృశ్యం.. ఫోన్ స్విచ్ ఆఫ్‌తో కుటుంబ సభ్యుల ఆందోళన.!
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.  ఇరివెంటి సాహితి అనే 21 ఏళ్ల యువతి ఈ నెల 27వ తేదీ ఉదయం నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో అల్వాల్ పోలీసులు మహిళ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాత అల్వాల్‌లోని వెంకట...
    1.6K Views
More Results