"నేరేడ్మెట్, కౌకూర్-యాప్రాల్‌లో BRS హై వోల్టేజ్ మీటింగ్స్.|
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశాలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి.
188 నేరేడ్మెట్, 189 కౌకూర్-యాప్రాల్ డివిజన్‌లలో జరిగిన ఈ సమావేశాలకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మాజీ...