Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • రాష్ట్రాబిసి కామిషన్ చార్మెను కలిసినా సిపి
    నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ జి. నిరంజన్ గారిని #NizamabadCP శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.  
    156 Views
  • గణేష్ నిమజ్జనం సందర్భంగా వినాయక బావి వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను #NizamabadCP శ్రీ పి. సాయి చైతన్య, IPS., గారు పర్యవేక్షించారు.

    భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
    319 Views
  • ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్!
    కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెండింగ్ కేసులు, ట్రాఫిక్ చలానాలు, చిన్న క్రిమినల్ & సివిల్ వివాదాలను తక్కువ ఖర్చుతో, త్వరితగతిన, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని NizamabadCP శ్రీ పి. సాయి చైతన్య, IPS., గారు విజ్ఞప్తి చేశారు.  
    250 Views
  • Nizamabad
    👮‍♂️ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 11 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి   పదోన్నతి పొందిన సిబ్బందిని #NizamabadCP పి. సాయి చైతన్య, IPS గారు అభినందించి, కొత్త బాధ్యతల్లో మరింత సమర్థవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు. 💐    
    227 Views
  • తప్పిపోయిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన పోలీస్ కమిషనర్
      నిజామాబాద్ ప్రభుత్వ ఆసపత్రి నుంచి 2½ సంవత్సరాల చిన్నారి కోసడి వేదాన్ష్ అపహరణ ఘటనపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. #NizamabadCP పి. సాయి చైతన్య, IPS గారు చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఘటన వివరాలను తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ చిన్నారి ఆచూకీని త్వరితగతిన గుర్తించాలని అధికారులను ఆదేశించారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీస్ శాఖ అన్ని...
    366 Views
  • నిజామాబాద్
    ఆర్మూర్ లో గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహిద్దాం!   గణేష్ ఉత్సవాల నేపథ్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించిన #NizamabadCP పి. సాయి చైతన్య, IPS.   మండపాల నిర్వాహకులు పోలీసుల అనుమతులు తీసుకుని, భద్రతా, శబ్ద పరిమితులు, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.   నిమజ్జన వేడుకల్లో సంయమనం పాటిస్తూ, మత సామరస్యాన్ని కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.    
    311 Views
  • పదవీ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి ఘన వీడ్కోలు
    నిజామాబాద్ పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన కె. గంగాధర్ గౌడ్ (ASI), అమీరుద్దీన్ (RSI), కె. అశోక్ (AR కానిస్టేబుల్ ) గార్లను #NizamabadCP పి. సాయి చైతన్య, IPS గారు శాలువాలతో సత్కరించి, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖకు వారు అందించిన సేవలను అభినందిస్తూ, పదవీ విరమణ అనంతరం వారు, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.  
    187 Views
  • నిజామాబాద్. ఆగస్టు 15 వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించిన ఇన్‌చార్జ్ కలెక్టర్, పోలీస్ కమిషనర్
    నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఇన్‌చార్జ్ కలెక్టర్ శ్రీ భవేష్ మిశ్రా, ఐ.ఎ.యస్., మరియు #NizamabadCP పి. సాయి చైతన్య, ఐ.పి.యస్., పరిశీలించారు.   వేదిక, బారికేడింగ్, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన బందోబస్తు, సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  ...
    314 Views