Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • In September or October notification dsc
    ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులరా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కండి. వచ్చే నెల నుంచి వరుసగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. 10,060 పోస్టులను భర్తీ చేయడానికి కూటమి ప్రభుత్వం 'జాబ్ క్యాలెండర్ 2026' విడుదల చేసింది. గత ఏడాది 16,000 టీచర్ పోస్టులను భర్తీ చేసిన మంత్రి లోకేష్ ఈ ఏడాది డీఎస్సీ ద్వారా మరో 2,991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధమయ్యారు. #ChandrababuNaidu  #NaraLokesh ...
    304 Views
  • See ntr statue open in Karnataka sindanoor.
    సింధనూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్   రాయచూర్ జిల్లా సింధనూరు గంగావతి రోడ్డు హోసళ్లీ క్యాంపులోని తెలుగు సంఘం కళ్యాణమండపంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్‌తో కలిసి మంత్రి లోకేష్ ఆవిష్కరించారు.   #NaraLokesh...
    277 Views
  • Inauguration of Sri potti Sri ramulu statue
    దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కలిసి స్థాపించిన 'అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్' ఆధ్వర్యంలో... ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సంకల్పంతో అమరావతిలోని శాఖమూరులో 6.8 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన స్మృతి వనం. అందులో 58 అడుగుల శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని రేపు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ గార్లు ప్రారంభించనున్నారు.  #PottiSreeramulu ...
    289 Views
  • [28/02, 11:12 am] null: అనకాపల్లి జిల్లాలో బ్లూ జెట్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 82వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
    #PRAJADARBAR
    #NaraLokesh
    #NaraLokeshForPeople
    #AndhraPradesh
    [28/02, 11:26 am] null: మరో రోజు.. మరో పెట్టుబడి..

    స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్.

    అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెంలో బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. రూ. 2,300 కోట్ల పెట్టుబడితో రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్క్‌లో యూనిట్ ఏర్పాటు. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు.
    #BlueJetHealthCare
    #ChooseSpeedChooseAP
    #InvestInAP
    #NaraLokesh
    #AndhraPradesh
    [28/02, 11:43 am] null: సూపర్ సిక్స్ "యువగళం" హామీ నెరవేర్చే దిశగా మరో అడుగు..

    అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెండు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.
    #BlueJetHealthCare
    #ChooseSpeedChooseAP
    #InvestInAP
    #NaraLokesh
    #AndhraPradesh
    Like
    1
    8 Views 2.5K Views
  • 3 Reasons to Invest in Andhra Pradesh

    1. Visionary Leadership of Nara Chandrababu Naidu garu
    2. Speed of Doing Business
    3. Double Engine Bullet Train Sarkar

    #ABPIOI2026
    #ABPIdeasOfIndia
    #IdeasOfIndia2026
    #NaraLokesh
    2 Views 3.1K Views
  • ప్రస్తుతం రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా 943 సేవలు అందిస్తున్నాం. ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా 1.48 కోట్ల సేవలు అందించాం.
    #APAssembly
    #ManaMitra
    #WhatsAPPGovernanceInAP
    #NaraLokesh
    #AndhraPradesh
    7 Views 1.5K Views
  • గత ప్రభుత్వంలో ఏయూని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు

    ఆంధ్రా యూనివర్సిటీ 2019లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో 29 ఉండేది. 2023నాటికి 76వ ర్యాంక్‌కు పడిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 41వ ర్యాంకుకు తెచ్చాం. ఇప్పుడు టాప్ -10లోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. యూనివర్సిటీ కేటగిరిలో 2019లో 16వ ర్యాంకులో ఉండగా, 2023నాటికి 43వ ర్యాంకుకు పడిపోయింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025లో 23వ ర్యాంకుకు తెచ్చాం.
    #APAssembly
    #NaraLokesh
    #AndhraPradesh
    4 Views 789 Views
  • దేశం మొత్తం మీద 25.3 శాతం పెట్టుబడులతో ఏపీ మొదటి స్థానంలో
    దేశం మొత్తం మీద 25.3 శాతం పెట్టుబడులతో ఏపీ మొదటి స్థానంలో ఉండగా అందులో దాదాపు సగం (13.1 శాతం) పెట్టుబడులు సాధించిన ఒడిశా రెండో స్థానంలో ఉంది. గుజరాత్ 5 వ స్థానంలో ఉండటం విశేషం. #ChooseSpeedChooseAP#InvestInAP#ChooseAP#NaraLokesh#ChandrababuNaidu #AndhraPradesh #Sivanagendra
    1K Views