• Warangal in Hanamkonda
    హన్మకొండలో ఉద్రిక్తత.. పేదల గుడిసెల తొలగింపుతో ఉద్రిక్త పరిస్థితులు   హన్మకొండ: హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన పేదల గుడిసెలను అధికారులు తొలగించడంతో స్థానికులు, అధికారుల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది.   సీపీఐ ఆధ్వర్యంలో పేదలకు ఏర్పాటు చేసిన గుడిసెలను రెవెన్యూ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. ఈ చర్యను...
    0 Comments 0 Shares 204 Views 0 Reviews
  • గ్యాస్ లారీ డీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు
    హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బస్టాండ్ కూడలి వద్ద గ్యాస్ సిలిండర్ తో వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని  108 అంబులెన్సు ద్యారా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి బీమదేవరపల్లి మండలానికి చెందినవాడని, అతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని స్థానికులు తెలిపారు.
    0 Comments 0 Shares 788 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com