Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
కవిటి: మూడు దశాబ్దాల నిరీక్షణకు మోక్షంకవిటి మండలం ఆర్. బెలగాం, దేవాడవీధిలో 1995 అక్టోబరు 2న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి కార్యక్రమంలో భాగంగా శంకుస్థాపన చేసిన రహదారి పనులకు సోమవారం మోక్షం లభించింది. సుమారు మూడు దశాబ్దాల తర్వాత ఈ రహదారి సమస్య తీరనుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం తెలుగుదేశం పార్టీ నేతలు మోహనరావు, మణిచంద్రప్రకాశ్, సంతోశ్ పట్నాయక్ కలిసి ఈ పనులకు భూమిపూజ చేసి లాంఛనంగా ప్రారంభించారు.0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
కాకినాడ: ఎమ్మెల్సీ అనంత బాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చుడ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కష్టాలు మరింత పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కేసు విచారణను వేగవంతం చేసింది. గురువారం సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసినట్లు సమాచారం. ఈ కేసులో కీలక పరిణామంగా, కాకినాడ ఎన్డీపీఓ మనీశ్ దేవరాజు పాటిల్ దర్యాప్తు ఆధారంగా అనంతబాబు భార్యను ఏ–2గా చేర్చారు. దీంతో కేసు...0 Comments 0 Shares 1K Views 0 Reviews