0 Comments
0 Shares
990 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
కాకినాడను కుదిపేసిన భీకర విస్ఫోటనం వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు – 23 మంది మృతి రూ.20 లక్షల రాష్ట్ర పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబుసామర్లకోట మండలం, కాకినాడ జిల్లా:శనివారం మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాల సమయంలో వేట్లపాలెం–జి.మేడపాడు మధ్య ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణాసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడు రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. మందుగుండు సామాగ్రి తయారీ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా జరిగిన విస్ఫోటనం తీవ్రత ప్రాంతమంతా కంపించింది. స్థానికుల కథనం ప్రకారం పేలుడు శబ్దం సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వరకూ...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
బాణాసంచా ప్రమాదంలో క్షతగాత్రులను పరామర్శించిన కందుల దుర్గేష్కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణాసంచా తయారీ కేంద్ర పేలుడు ఘటనలో గాయపడి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు. ఆసుపత్రికి చేరుకున్న మంత్రి, బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి క్షతగాత్రికి అవసరమైన అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని,...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
రోడ్డు ప్రమాదంలో యువ అధ్యాపకుని దుర్మరణంతూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువ అధ్యాపకుడు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ప్రైవేటు కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్న అనపర్తికి చెందిన కోకా దినేష్ (25) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం, శనివారం సూరంపాలెంలోని ఆదిత్య కళాశాలకు పనిమీద వెళ్లిన దినేష్, తిరిగి బైక్‌పై ఇంటికి వస్తున్నారు. ఈ సమయంలో...0 Comments 0 Shares 817 Views 0 Reviews
-
వేట్లపాలెం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఈ ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారీ జరుగుతుంటే సంబంధిత అధికారులు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను...0 Comments 0 Shares 810 Views 0 Reviews
-
వేట్లపాలెం ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం పంపిణీసామర్లకోట మండలం వేట్లపాలెం బాణాసంచా ప్రమాద బాధిత కుటుంబాలకు డీఎస్సీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఆర్థిక సహాయం అందించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మరియు...0 Comments 0 Shares 910 Views 0 Reviews