0 Comments
0 Shares
501 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
చేనేత సహకార సంఘం YWCS విలీనాన్ని వ్యతిరేకిస్తున్న ఎర్రకోట రాజీవ్ రెడ్డిచేనేత సహకార సంఘ (YWCS) విలీనన్ని వ్యతిరేకస్తున్నాము.ఎర్రకోట రాజీవ్ రెడ్డి. ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయాలన్న ప్రభుత్వ కుట్రను ఖండిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రాజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేనేతల సర్వసభ్య సమావేశం ఎదుట భారీ స్థాయిలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి.ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి గారు మాట్లాడుతూ, రాష్ట్రానికి గర్వకారణమైన...0 Comments 0 Shares 217 Views 0 Reviews
-
ప్రాథమిక సహకార సంఘం ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారుప్రాథమిక సహకార సంఘం ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పుంగనూరు నియోజకవర్గం, సదుం కో-ఆపరేటివ్ బ్యాంకు ఎదుట సంఘ సభ్యులు నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీధర్, పట్టాభి, రమణయ్య, చిన్న రెడ్డప్ప, మునిరాజు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 225 Views 0 Reviews
-
సామర్లకోటలో సహకార సంఘ ఉద్యోగుల నిరసన – డిమాండ్లు పరిష్కారం వరకు సమ్మె కొనసాగింపుసామర్లకోట : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సహకార సంఘ ఉద్యోగుల సమ్మెలో భాగంగా సామర్లకోటలో కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. గురువారం సామర్లకోట బ్రాంచి కార్యాలయం ఎదుట ఉద్యోగులు సమావేశమై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఉద్యోగులు మాట్లాడుతూ, తమ పెండింగ్ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. వేతనాలు, పదోన్నతులు, సేవా నియమావళి సవరణలు వంటి అంశాలపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మెను...0 Comments 0 Shares 675 Views 0 Reviews